ఐఐఐటీ- హైదరాబాద్‌లో బీటెక్ అడ్మిషన్స్ ప్రారంభం
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: 2020-21 సంవత్సరానికిగాను బీటెక్‌లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కోసం ఐఐఐటీ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెయిన్స్‌లో రెగ్యులర్ క్రైటేరియా ప్రకారం ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి అర్హులు. అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి తేది.
మహిళలకు ప్రత్యేకంగా 25 శాతం సీట్లు..
ప్రస్తుత అకాడమిక్ ఇయర్ 2020-21కి గాను బీటెక్‌కి సంబంధించి ఐఐఐటీ- హైదరాబాద్లోని మొత్తం సీట్లలో 25 శాతం పత్యేకంగా డైవర్సిటీ పూల్ పేరుతోమహిళ విద్యార్థులకు కేటాయించనున్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో చేరే మహిళ విద్యార్థుల సంఖ్య గత నాలుగు సంవత్సరాలుగా తగ్గిపోతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇది రిజర్వేషన్ కోటా అతీతంగా ఉంటుంది. అంటే మొదట ఈ 25 శాతం సీట్ల కేటాయించిన తర్వాతే మహిళలకు రెగ్యులర్ సీట్ల ప్రవేశాలు ప్రారంభిస్తారు.

Published date : 24 Sep 2020 03:52PM