APRJC, APRDC, APRSCAT ఫలితాలు విడుదల!
Sakshi Education

A.P రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (APRS CAT) 2024, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (APRJC) కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) 2024 మరియు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (APRDC) కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) 2024 ఫలితాలు విడుదలయ్యాయి.
ఫలితాలను ఎలా చూడాలంటే:
• aprs.apcfss.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
• హోమ్‌పేజీలో మీకు సంబందించిన లింక్‌పై క్లిక్ చేయండి.
• అభ్యర్థి ID, పుట్టిన తేదీ మరియు క్యాప్చా కోడ్‌తో సహా మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
• "సబ్మిట్" బటన్ పై క్లిక్ చేయండి.
• మీ మర్క్స్ స్క్రీన్‌పై కనబడతాయి
• మీ మర్క్స్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Published date : 14 May 2024 06:31PM