POWERGRID Engineer Trainee Recruitment 2024: పవర్‌గ్రిడ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, చివరి తేదీ ఎప్పుడంటే..
Sakshi Education
పవర్ గ్రిడ్ కార్పేరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 435
ఖాళీల వివరాలు
1. ఇంజనీర్ ట్రైనీ(ఎలక్ట్రికల్): 331 పోస్టులు
2. ఇంజనీర్ ట్రైనీ (సివిల్): 53 పోస్టులు
3. ఇంజనీర్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్): 37 పోస్టులు
4. ఇంజనీర్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్): 14 పోస్టులు
అర్హత: ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు గేట్-2024లో అర్హత
అప్లికేషన్ ఫీజు: రూ. 500 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు)
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జులై 04,2024
Published date : 13 Jun 2024 04:53PM
PDF