DSC Exam Physical Science: ఉష్ణ వహనం పూర్తి సిలబస్.. ఈ టాపిక్ నుంచి చదవాల్సింది ఇవే..!
Sakshi Education
DSC Exam - Physical Science (ఉష్ణ వహనం): ఈ వీడియోలో DSC ఫిజికల్ సైన్స్‌లోని ఉష్ణ వహనం (Heat Transfer) గురించి పూర్తి వివరాలు అందిస్తున్నాము. 📖
💡 ఈ టాపిక్‌లో ముఖ్యమైన అంశాలు, ప్రశ్నలు, మరియు అధ్యయన పద్ధతులు గురించి తెలుసుకోండి.
Published date : 06 Mar 2025 01:41PM