బ్రేకింగ్ న్యూస్: రేపే ఈఏపీసెట్ 2025 ఫలితాలు... ..ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మే 11, 2025న TG EAPCET (తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను విడుదల చేయనున్నారు .
ఫలితాలు ఎలా చెక్ చేయాలి:
- సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://education.sakshi.com/
- హోమ్‌పేజీలో "TG EAPCET 2025 Results" లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, సబ్మిట్ చేయండి.
- మీ మార్కులు మరియు ర్యాంక్ స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
- భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్‌అవుట్ తీసుకోండి .
అధికారిక వెబ్‌సైట్:
TG EAPCET ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in/ లో కూడా చెక్ చేయవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 10 May 2025 10:40AM
PDF
Tags
- Telangana EAPCET 2025 results
- TS EAPCET 2025 result date
- TS EAPCET results May 11
- Telangana EAPCET rank card download
- TS EAPCET 2025 marks and ranks
- TS EAMCET 2025 result link
- EAPCET result 2025 Telangana
- Telangana EAPCET official website
- How to check TS EAPCET results
- TS EAPCET 2025 counselling dates
- EAPCET result 2025
- Breaking news
- Education News
- Telugu News
- AgriculturePharmacyEntrance
- TGResultsRelease
- EAPCETExamResults