Skip to main content

Results: TG EAPCET 2025 ఫలితాలు విడుదల: స్కోర్‌కార్డ్ కోసం డైరెక్ట్ లింక్ ఇక్కడ చూసుకోండి

TG EAPCET Results 2025
TG EAPCET Results 2025

టీఎస్ ఈఏపీసెట్‌ (TS EAMCET) అభ్యర్థులకు ముఖ్య సమాచారం! తెలంగాణ EAPCET 2025 ఫలితాలు మే 11, 2025 ఉదయం 11 గంటలకు విడుదల చేసారు. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేసారు .

 

TG EAPCET 2025 Results Direct Links

TG EAPCET Engineering Results
TG EAPCET Agriculture and Pharmacy Results


Breaking News: సెలవులు రద్దు: Click Here

TS EAMCET 2025 ఇంజనీరింగ్‌ స్ట్రీం పరీక్షలు మే 2 నుంచి మే 4 మధ్య ఆన్లైన్‌లో మూడు రోజులపాటు నిర్వహించారు. మొత్తం 2,20,327 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 2,07,190 మంది (94.04%) పరీక్షకు హాజరయ్యారు. వ్యవసాయ, ఫార్మసీ స్ట్రీం పరీక్షలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగాయి. 86,762 మంది దరఖాస్తు చేసుకోగా, 81,198 మంది (93.59%) పరీక్ష రాశారు.

ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు తమ TS EAMCET 2025 ఫలితాలను sakshieducation.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ వివరాలు రెడీగా ఉంచుకోండి.

TG EAPCET 2025 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

1. sakshieducation.com వెబ్‌సైట్‌కు వెళ్లండి

2. హోమ్‌పేజ్‌లో ఉన్న TG EAPCET 2025 Results లింక్‌పై క్లిక్ చేయండి

3. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Submit చేయండి

4. మీ మార్క్స్ మరియు ర్యాంక్ స్క్రీన్‌పై కనిపిస్తాయి

5. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్‌ తీసుకోండి

Published date : 11 May 2025 11:48AM

Photo Stories