TG EAPCET 2025: పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలు.. ఫలితాలు ఇసారి ఇలా!
Sakshi Education
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ ఈఏపీ సెట్ (TG EAPCET 2025) ఫలితాలు వచ్చే పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 29 నుంచి మే 4, 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించబడ్డాయి.

- అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు – ఏప్రిల్ 29, 30 తేదీల్లో
- ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు – మే 2 నుంచి 4 తేదీల వరకు
పరీక్షల అనంతరం రెండు నుంచి మూడు రోజుల్లో మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని, ప్రభుత్వ అనుమతి తీసుకున్న వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
చదవండి: ఇంటర్ అర్హతతో బీవోబీ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 70 మేనేజర్ ఉద్యోగాలు
పరీక్షలకు రిజిస్ట్రేషన్... హాజరైన విద్యార్థుల వివరాలు:
అగ్రికల్చర్ & ఫార్మసీ సెషన్లు: |
||||
తేదీ |
సెషన్ |
రిజిస్ట్రేషన్లు |
హాజరైనవారు |
హాజరు శాతం |
29.04.2025 |
ఉదయం |
28,834 |
26,741 |
92.74% |
29.04.2025 |
సాయంత్రం |
28,830 |
26,964 |
93.53% |
30.04.2025 |
ఉదయం |
29,098 |
27,493 |
94.48% |
ఇంజనీరింగ్ సెషన్లు: |
||||
తేదీ |
సెషన్ |
రిజిస్ట్రేషన్లు |
హాజరైనవారు |
హాజరు శాతం |
02.05.2025 |
ఉదయం |
37,041 |
34,618 |
93.46% |
02.05.2025 |
సాయంత్రం |
37,164 |
35,040 |
94.28% |
03.05.2025 |
ఉదయం |
36,892 |
34,607 |
92.81% |
03.05.2025 |
సాయంత్రం |
36,885 |
34,620 |
93.86% |
04.05.2025 |
ఉదయం |
36,172 |
34,116 |
94.32% |
04.05.2025 |
సాయంత్రం |
36,173 |
34,189 |
94.52% |
![]() ![]() |
![]() ![]() |
Published date : 05 May 2025 01:39PM
Tags
- TG EAPCET 2025 results
- TS EAPCET 2025 result date
- Telangana EAPCET 2025 result
- EAPCET 2025 result release date
- Engineering EAPCET result 2025
- Agriculture EAPCET result 2025
- Pharmacy EAPCET result 2025
- EAPCET 2025 rank card download
- TS EAPCET 2025 scorecard
- TG EAPCET engineering entrance exam result
- TS EAPCET agriculture and pharmacy results
- Telangana EAPCET 2025 official website
- Download EAPCET rank card 2025 PDF
- EAPCET 2025 attendance statistics
- TelanganaResults
- EAPCETExamDates
- EAPCETResults