టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
Sakshi Education
హైదరాబాద్: ఇంజినీరింగ్, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్ష షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫిబ్రవరి 26న విడుదల చేశారు.
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించమని స్పష్టం చేశారు. నిమిషం నిబంధన అనేది విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి కాదని క్రమశిక్షణ కోసమే అని తెలిపారు.
టీస్ ఎంసెట్ ముఖ్యతేదీలు..
ఎంసెట్ నోటిఫికేషన్ : ఫిబ్రవరి 27, 2018
దరఖాస్తులు ప్రారంభం : మార్చి 3 నుంచి
దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 4
ఇంజినీరింగ్ పరీక్ష : మే 4, 5, 7 తేదీల్లో
మెడికల్ పరీక్ష : మే 2, 3 తేదీల్లో

Published date : 26 Feb 2018 05:00PM