తెలంగాణలో ఎంసెట్-2కు 55,501 దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగిసింది. మొత్తం 55,501 మంది దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ విద్యార్థులు 36,090 మంది, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 10,468, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 7,294, ఇతర రాష్ట్రాల విద్యార్థులు 1,649 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Published date : 15 Jun 2016 04:33PM