Skip to main content

తెలంగాణలో 8 నుంచి ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ తుది దశ ప్రవేశాలు

సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ, ఫార్మ్ డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చివరి దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు మంగళవారం ప్రవేశాల క్యాంపు కార్యాలయం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
విద్యార్థులకు ఈ నెల 8న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని.. 8, 9 తేదీల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించింది. 11వ తేదీ రాత్రి 8 గంటల తర్వాత సీట్లను కేటాయిస్తామని తెలిపింది.
Published date : 03 Aug 2016 05:51PM

Photo Stories