‘సాక్షి’ మాక్ ఎంసెట్ విజయవంతం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఈనెల 16న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని 36 కేంద్రాల్లో నిర్వహించిన మాక్ ఎంసెట్ విజయవంతమైంది.
ఉదయం 9.30 నుండి 12.30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు భారీసంఖ్యలో హాజరయ్యారు. 160 మార్కుల ప్రశ్నపత్రాన్ని ఇంజనీరింగ్ సీనియర్ ఫ్యాకల్టీ రూపొందించారు. వారం రోజుల్లో ఫలితాలను ప్రకటించనున్నారు. సాక్షి ఎడ్యుకేషన్ డాట్‌కాం సైట్‌లో మాక్ ఎంసెట్ ‘కీ’ అందుబాటులో ఉంది.
23న మాక్ ‘నీట్’ :
మెడికల్‌కు సంబంధించిన మాక్ నీట్‌ను ఈ నెల 23న రెండు రాష్ట్రాల్లో 36 కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ నెల 19వ తేదీలోగా విద్యార్థులు రూ.150 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాల కోసం 96664 21880(గ్రేటర్ హైదరాబాద్), 96400 33107(రాయలసీమ), 96662 83534(ఉత్తరాంధ్ర), 96663 72301(సెంట్రల్ ఆంధ్ర), 95055 14424(తెలంగాణ) నంబర్లలో సంప్రదించాలి.

Published date : 17 Apr 2017 02:58PM