నేడు టీఎస్ ఎంసెట్ తేదీల ప్రకటన
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీలు శనివారం ఖరారు కానున్నాయి.

టీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్, గెడైన్స్, ఆన్‌లైన్ టెస్ట్స్, మోడల్ పేపర్స్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశం అనంతరం తేదీలను ప్రకటించనున్నారు. జూలై 6 నుంచి 10వ తేదీ మధ్యలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశం అనంతరం తేదీలను ప్రకటించనున్నారు. జూలై 6 నుంచి 10వ తేదీ మధ్యలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Published date : 23 May 2020 02:04PM