Skip to main content

జులై28 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ జులై 28వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
విజయవాడ లోని ఉన్నత విద్య మండలి కార్యాలయంలో జరిగిన సెట్ల అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జులై28, 29 తేదీల్లో ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. 30న సీట్ల కేటాయింపు చేయనున్నారు.
Published date : 20 Jul 2018 03:01PM

Photo Stories