ఏపీ ఎంసెట్‌కు 2.72 లక్షల దరఖాస్తులు.. సెట్ల నిర్వహణ తేదీలు ఇవే!!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి.

ముఖ్యంగా ఎంసెట్‌కు అత్యధికంగా 2,72,417 దరఖాస్తులు అందాయి. ఈ పరీక్షను సెప్టెంబర్ 17-25 తేదీల మధ్య నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్, పీఈసెట్ మినహా మిగతా ప్రవేశ పరీక్షలన్నిటికీ అధికంగానే దరఖాస్తులు వచ్చాయి.
Must check: EAMCET Preparation Guidance
ఏపీ ఎంసెట్ 2020 గెడైన్స్, స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్స్, బిట్‌బ్యాంక్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.
సోమవారం నాటికి అందిన దరఖాస్తులు, పరీక్షలు జరిగే తేదీలిలా..

సెట్ | పరీక్ష తేదీలు |
ఐసెట్ | సెప్టెంబర్ 10, 11 |
ఈసెట్ | సెప్టెంబర్ 14 |
పీజీఈసెట్ | సెప్టెంబర్ 28-30 |
లాసెట్ | అక్టోబర్ 1 |
ఎడ్‌సెట్ | అక్టోబర్ 1 |
పీఈసెట్ | అక్టోబర్ 2-5 |
Published date : 25 Aug 2020 01:08PM