Skip to main content

ఎంసెట్ విద్యార్థుల కోసం మాక్ టెస్టులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ రాయబోయే విద్యార్థుల కోసం మాక్ టెస్టులను ఎంసెట్ కమిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
విద్యార్థులు ఎంసెట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మాక్ టెస్ట్ లింక్‌ను క్లిక్‌చేసి ఆన్‌లైన్ పరీక్షను ప్రాక్టీస్ చేసుకోవచ్చని కమిటీ పేర్కొంది. అందులో ప్రశ్నలను ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషల్లో రూపొందించారు.

ఎంసెట్ మోడల్‌ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, ఆన్‌లైన్‌ టెస్టులు మొదలైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Published date : 18 May 2020 03:39PM

Photo Stories