Skip to main content

EAMCET: ‘ఎంసెట్’కు 26,853 మంది స్లాట్ బుకింగ్

ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్కు ఆగస్టు 31న సాయంత్రం వరకు 26,853 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు.
EAMCET
‘ఎంసెట్’కు 26,853 మంది స్లాట్ బుకింగ్

సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం ఉందని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఈ నెల 4 నుంచి 11 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అలాగే ఈ నెల 4 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చన్నారు.

Published date : 01 Sep 2021 06:29PM

Photo Stories