Skip to main content

వచ్చే నెల 17 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను వచ్చే నెల 17 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
ఎస్సెస్సీ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి మే 3 వరకు, అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
Published date : 21 Mar 2017 03:07PM

Photo Stories