ఓయూ దూరవిద్యలో బయోఇన్ఫర్మేటిక్స్ కోర్సు
Sakshi Education
హైదరాబాద్: ఓయూ క్యాంపస్‌లోని ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో 2017-18 విద్యా సంవత్సరంలో బయోఇన్ఫర్మేటిక్స్ ఏడాది రెగ్యులర్ కోర్సులో ప్రవేశాల కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
మెడిసిన్, ఇంజనీరింగ్‌తో పాటు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కోర్సులో ప్రవేశానికి అర్హులని ఓయూ దూరవిద్య డెరైక్టర్ ప్రొ.గణేశ్ తెలిపారు. అభ్యర్థులు సెప్టెంబర్16లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను www.osmania.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
Published date : 04 Sep 2017 02:41PM