ఓపెన్ వర్సిటీ బీఈడీ ఫలితాలు విడుదల
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఈ నెల 14వ తేదీన నిర్వహించామని, ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
Published date : 27 Feb 2016 02:15PM