Skip to main content

‘ఓపెన్ స్కూల్’ ఫీజు చెల్లింపునకు మరో అవకాశం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించేందుకు అధికారులు మరోసారి అవకాశం కల్పించారు.
సాధారణ చెల్లింపులకు ఇప్పటికే గడువు ముగిసిందని, తత్కాల్ పథకం కింద అక్టోబర్ 1నుంచి 4వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. టెన్‌‌తకి రూ.500, ఇంటర్మీడియట్‌కు రూ.1,000 చొప్పున తత్కాల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకులు సెప్టెంబర్ 27న ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 28 Sep 2018 02:31PM

Photo Stories