Skip to main content

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అవకాశం

సాక్షి, హైదరాబాద్: దూర విద్యా విధానంలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో ప్రత్యేక ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వరశర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రవేశ ఫీజు, ఆలస్య రుసుముతో అభ్యర్థులు నవంబర్ 9 నుంచి 17వ తేదీ వరకు ప్రవేశాలను పొందవచ్చన్నారు. మీసేవా ద్వారా దరఖాస్తులను పంపాలని పేర్కొన్నారు.
Published date : 09 Nov 2017 02:19PM

Photo Stories