మార్చి 13 నుంచి అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
Sakshi Education
ఫిలింనగర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు మార్చి 13 నుంచి 19 వరకు, రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ పరీక్షలు మార్చి 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు వర్సీటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ ఈనెల 16 గా నిర్ణయించారు. పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
Published date : 04 Feb 2021 04:31PM