ఏయూ దూరవిద్య పరీక్ష తేదీల మార్పు
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించాల్సిన పీజీ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దూరవిద్య కేంద్రం డెరైక్టర్ బి.మోహిని జూలై 12న ఓ ప్రకటనలో తెలిపారు.
పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో జూలై 15న జరగాల్సిన పరీక్షలను గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో వాయిదా వేశామన్నారు. వివరాలకు www.andhrauniverrity.edu.in/rde వెబ్‌సైట్‌ను లేక 7708857813, 0891- 2754966, 2844164 నంబర్లను సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చన్నారు.
Published date : 13 Jul 2017 02:45PM