Skip to main content

ఎస్వీయూ దూర విద్య పరీక్ష వాయిదా

తిరుపతి, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 59 కేంద్రాల్లో నిర్వహిస్తున్న పీజీ, యూజీ పరీక్షల్లో భాగంగా శనివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు దూరవిద్య విభాగం డెరైక్టర్ ప్రొఫెసర్ ఎంపీ.నరసింహరాజు తెలిపారు.
Published date : 10 Sep 2016 03:23PM

Photo Stories