ఏప్రిల్ 23న ఓయూ దూరవిద్య ‘బీఈడీ’ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య బీఈడీ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదలకానున్నాయి.
ఏప్రిల్ 21న జరిగిన ప్రవేశ పరీక్షకు 1,160 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ కిషన్ తెలిపారు. ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, కౌన్సెలింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు.
Published date : 23 Apr 2019 01:46PM