Skip to main content

ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తు గడువు డిసెంబర్ 31

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష 2020-21కి డిసెంబర్31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంగ్లిష్, హిందీ, తెలుగు, కామర్స్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషి యాలజీ విభాగాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఫీజు తదితర వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందవచ్చని, పూర్తి వివరాల కోసం 040-23680411 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
Published date : 19 Dec 2019 03:23PM

Photo Stories