Skip to main content

ఎంబీఏ కాలపరిమితి కుదింపు

హైదరాబాద్ : ఓయూ దూరవిద్యలో కొనసాగుతున్న ఎంబీఏ కోర్సు కాలపరిమితిని రెండేళ్లకు కుదించినట్లు డెరైక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం (2014-15) నుంచి ఐసెట్ అర్హతతో పాటు ప్రత్యేక ప్రవేశ పరీక్షను చేపట్టి ఎంబీఏ (2 సం.), ఎంసీఏ (3 సం.) కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Published date : 11 Aug 2014 10:58AM

Photo Stories