Skip to main content

ఏఎన్‌యూలో 46 దూరవిద్య కోర్సులకు యూజీసీ అనుమతి

ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం 2019 జూలై, 2020 జనవరిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన పలు కోర్సుల అడ్మిషన్లకు యూజీసీ ఆమోదం తెలిపిందని దూరవిద్యా కేంద్రం డెరైక్టర్ డాక్టర్ కె.సుమంత్ కుమార్ తెలిపారు.
ఈ రెండు బ్యాచ్‌లలో డిగ్రీ, పీజీ స్థాయిల్లో 46 కోర్సులకు అనుమతి లభించిందన్నారు.
Published date : 16 Jan 2021 02:44PM

Photo Stories