ఏఎన్‌యూ దూరవిద్య ప్రవేశ ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం నిర్వహించే పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 30న విడుదలయ్యాయి. ఫలితాలను www.anucde.info లో చూడవచ్చు.
Published date : 01 Jul 2017 01:22PM