Skip to main content

దూరవిద్య ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్

వరంగల్: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ దూరవిద్యా విధానంలో ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐసెట్ 2014-15లో క్వాలిఫై అయిన వారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చని పేర్కొంది. మిగిలిన వారు వర్సిటీ నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. డిసెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 04 Nov 2015 01:01PM

Photo Stories