Skip to main content

అంబేడ్కర్ వర్సిటీ అర్హత పరీక్షకు ఆగస్టు 17 గడువు

హైదరాబాద్: తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీలో ప్రవేశాల కోసం రెండోసారి నిర్వహించే అర్హత పరీక్ష-2015 కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు వచ్చే నెల 17వ తేదీతో ముగియనుంది.
ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్ బుధవారం తెలిపారు. ఆగస్టు 23న జరగనున్న ఈ పరీక్షకు www.braouonline.in నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డిగ్రీ (ఏదేని కోర్సు) మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు.
Published date : 23 Jul 2015 02:15PM

Photo Stories