అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఎంట్రెన్స్ గడువు పెంపు
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీలో ప్రవేశ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించారు.
రెండోసారి తెలంగాణలో మాత్రమే నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మరోవైపు మొదటి, రెండో, మూడో సంవత్సర డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు గడువును సెప్టెంబర్ 8వ తేదీ వరకు పొడిగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 20 Aug 2015 02:04PM