5 నుంచి అంబేద్కర్ వర్సిటీ స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీఎస్సీ, బీకామ్ మొదటి, రెండో, మూడో సంవత్సర కోర్సులకు ఈ నెల 5 నుంచి 15 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని స్టడీ సెంటర్లు, ప్రాంతీయ కేంద్రాల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
Published date : 04 Nov 2014 12:23PM