Skip to main content

DRDO Jobs: డిగ్రీ అర్హ‌త‌తో డీఆర్‌డీవోలో 30 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా!

డీఆర్‌డీవో (DRDO)కి చెందిన డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ (DESIDOC), న్యూఢిల్లీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలు గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు.
DESIDOC apprenticeship training application details 2025   Apply online for DESIDOC apprenticeship 2025-26 30 apprentices in DRDO with degree qualifications   DESIDOC DRDO apprenticeship training notification 2025-26

మొత్తం ఖాళీలు: 30
పోస్టుల వివరాలు:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ – 20
  • డిప్లొమా అప్రెంటిస్‌ (కంప్యూటర్ సైన్స్) – 07
  • డిప్లొమా అప్రెంటిస్‌ (వీడియో & ఫోటోగ్రఫీ) – 02
  • డిప్లొమా అప్రెంటిస్‌ (ప్రింటింగ్ టెక్నాలజీ) – 01

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత తప్పనిసరి

వయో పరిమితి:

  • ఇంటర్వ్యూ తేదీ నాటికి గరిష్ట వయస్సు: 28 ఏళ్లు
  • నిబంధనల మేరకు వయో మినహాయింపు వర్తించవచ్చు

స్టైపెండ్‌:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9,000
  • డిప్లొమా అప్రెంటిస్‌కు నెలకు రూ.8,000

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

దరఖాస్తు విధానం: ఈ ఉద్యోగానికి దరఖాస్తు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే

పూర్తిగా నింపిన దరఖాస్తును ఈ చిరునామాకు పంపాలి:
Director, DESIDOC, Metcalfe House, Delhi – 110054

దరఖాస్తు పంపించడానికి చివరి తేది: 20.05.2025

ఆధికారిక వెబ్‌సైట్: https://drdo.gov.in

>> ఐటీఐ అర్హతతో DRDO–ARDEలో 70 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 May 2025 03:19PM

Photo Stories