Skip to main content

స్వియాటెక్‌ ఖాతాలో ఎనిమిదో టైటిల్‌

మహిళల టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఎనిమిదో టైటిల్‌ను సాధించింది.  
Swiatek beats Vekic to win season's eighth title
Swiatek beats Vekic to win season's eighth title

అమెరికాలో జరిగిన సాన్‌ డియాగో ఓపెన్‌ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–3, 3–6, 6–0తో క్వాలిఫయర్‌ డొనా వెకిచ్‌ (క్రొయేషియా)పై గెలిచి 1,16,340 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 95 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కించుకుంది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 18 Oct 2022 05:44PM

Photo Stories