BCCI: బోర్డు కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ!
Sakshi Education
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. పాత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని సాగనంపేందుకే బోర్డు పెద్దలు నిర్ణయించారు.
భారత్ తొలి వన్డే ప్రపంచకప్ (1983) విజేత జట్టు సభ్యుడైన బిన్నీకే బీసీసీఐ పెద్దలు జైకొట్టడంతో అనూహ్యంగా అక్టోబర్ 11న 67 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. కార్యదర్శిగా మళ్లీ జై షా కొనసాగేందుకు రంగం సిద్ధమైంది.
Also read: Adani Group Investments : 10 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 12 Oct 2022 06:41PM