Skip to main content

National senior swimming senior championship: వ్రితి అగర్వాల్‌కు కాంస్యం

జాతీయ సీనియర్‌ అక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి వ్రితి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌ రేసులో కాంస్య పతకం సాధించింది.
vriti agarwal
vriti agarwal

వ్రితి 18ని:09.50 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది.భవ్య (17ని 51.12సె- దిల్లీ) మొద‌టి స్థానంలో , రిచా (18ని 4.32సె- ఏఐపీఎస్‌సీబీ) రెండవ‌ స్థానంలో నిలిచారు. అంత‌కుముందు మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలోనూ వ్రితికి కాంస్య పతకం దక్కింది.

 Daily Current Affairs in Telugu: 4 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

 

Published date : 04 Jul 2023 05:59PM

Photo Stories