Skip to main content

Julius Baer Generation Cup: రన్నరప్‌ అర్జున్‌

జూలియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ రన్నరప్‌గా నిలిచాడు.
Julius Baer Generation Cup 2022
Julius Baer Generation Cup 2022

రెండు మ్యాచ్‌ల ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) 2.5–0.5; 2–0తో అర్జున్‌పై గెలిచి విజేతగా అవతరించాడు. సెప్టెంబర్ 25న  జరిగిన రెండో ఫైనల్‌ రెండు గేముల్లోనూ కార్ల్‌సన్‌ గెలిచాడు. కార్ల్‌సన్‌కు 33,500 డాలర్లు (రూ. 27 లక్షల 21 వేలు), అర్జున్‌కు 21,250 డాలర్లు (రూ. 17 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   

Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank: ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే ప్యాసింజర్ రైళ్లను ఏ దేశం ప్రారంభించింది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 26 Sep 2022 08:27PM

Photo Stories