FTX Crypto Cup: రన్నరప్‌గా భారత యువ గ్రాండ్‌మాస్టర్ R.Praggnanandhaa
Sakshi Education
ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు.
వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు 4–2తో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ICC క్రికెట్ కమిటీకి ఏ భారత మాజీ క్రికెటర్‌ని నియమించారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 23 Aug 2022 06:53PM