Skip to main content

NIEHS: గుండె నిర్మాణంపై కాడ్మియం ప్రభావాన్ని గుర్తించే కొత్త విధానం

పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు సహజ లోహం ‘కాడ్మియం’ ఎలా కారణమవుతుందో తెలుసుకునేందుకు నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ హెల్త్‌సైన్సెస్‌ (ఎన్‌ ఐఈహెచ్‌ఎస్‌) శాస్త్రవేత్తలు త్రిమితీయ నమూనాను రూపొందించారు.
Modeling Heart Development

ఒక్క అమెరికాలోనే ఏటా 40 వేల మంది శిశువులు ఈ రుగ్మతతో పుడుతున్నారు. హృదయ నిర్మాణంలో లోపాలకు కాడ్మియం కారణమవుతున్నట్టు గత పరిశోధనల్లో తేలినందున ఎన్‌ ఐఈహెచ్‌ఎస్‌ పరిశోధకులు మానవ కణాలు, కండరాలకు సంబంధించిన బిట్రో మోడళ్లను ఉపయోగించి ‘త్రీడీ కార్డియాక్‌ ఆర్గానాయిడ్‌ నమూనా’ను రూపొందించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 07:42PM

Photo Stories