Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టే కృత్రిమ మేధ
Sakshi Education
రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ముందే గుర్తించడానికి దోహదపడేలా కృత్రిమ మేధ(ఏఐ) విధానం కింద బ్రిటన్ శాస్త్రవేత్తలు డీప్ లెర్నింగ్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. మాంచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. రొమ్ములోని ఫైబ్రో–గ్రాండ్యులర్ కణజాల నిష్పత్తిని రొమ్ము సాంద్రతగా పేర్కొంటారు. ఆ భాగంలో క్యాన్సర్ వచ్చే ముప్పు అంచనాకు నిపు
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
ణులు దీనిపై ఆధారపడుతుంటారు.
Published date : 21 Apr 2023 06:14PM