Skip to main content

Munugode Exit Polls : మునుగోడు ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ఫ‌లితాలు ఇవే.. భారీ ఆధిక్యంతో ఈ పార్టీ ..!

తెలంగాణ‌లోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉపఎన్నిక న‌వంబ‌ర్ 3వ తేదీన సాయంత్రం ముగిసిన విష‌యం తెల్సిందే. ఇక మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి.

ఎన్నికల సరళిపై పలు సర్వేలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉపఎన్నిక ఫ‌లితాల మాత్రం న‌వంబ‌ర్ 6వ తేదీ(ఆదివారం) వెల్ల‌డికానున్నాయి.

munugode exit polls 2022

ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం ఇలా..
☛ టీఆర్‌ఎస్‌- 41-42 శాతం 
☛ బీజేపీ- 35-36 శాతం
☛ కాంగ్రెస్‌- 16.5-17.5 శాతం
☛ బీఎస్పీ- 4-5 శాతం
☛ ఇతరులు- 1.5-2 శాతం. 

నేషనల్‌ ఫ్యామిలీ ఒపీనియన్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం ఇలా.. 
☛ టీఆర్‌ఎస్‌- 42.11 శాతం 
☛ బీజేపీ- 35.17 శాతం
☛ కాంగ్రెస్‌- 14.07 శాతం
☛ బీఎస్పీ- 2.95 శాతం
☛ ఇతరులు- 5.70 శాతం. 

థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌- నాగన్న ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం ఇలా..  
☛ టీఆర్‌ఎస్‌- 48-51 శాతం 
☛ బీజేపీ- 31-35 శాతం
☛ కాంగ్రెస్‌- 13-15 శాతం
☛ బీఎస్పీ- 5-7 శాతం
☛ ఇతరులు- 2-5 శాతం.

ఆత్మ సాక్షి ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం ఇలా.. :

☛ టీఆర్‌ఎస్‌- 41 - 42 శాతం

☛ బీజేపీ- 35 - 36 శాతం

☛ కాంగ్రెస్- 16.5 - 17.5 శాతం

☛ బీఎస్పీ- 4 - 5 శాతం


పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం ఇలా..:

☛ టీఆర్‌ఎస్‌- 44.4 శాతం

☛ బీజేపీ- 37.3 శాతం

☛ కాంగ్రెస్- 12.5 శాతం

☛ ఇతరులు- 5.8 శాతం

త్రిశూల్ ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం ఇలా..:

☛ టీఆర్‌ఎస్‌- 47 శాతం

☛ బీజేపీ- 31 శాతం

☛ కాంగ్రెస్- 18 శాతం

☛ ఇతరులు- 4 శాతం

Download Current Affairs PDFs Here

Sakshi Education Mobile App

Published date : 03 Nov 2022 08:03PM

Photo Stories