AP Assembly: కీలక బిల్లులకు ఆమోదం..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నవంబర్ 24వ తేదీన పలు కీలకమైన బిల్లులను ఆమోదించింది
ఏపీ సినిమాలు (నియంత్రణ–సవరణ) చట్టం బిల్లుతో పాటు.. రాష్ట్ర మోటారు వాహనాల పన్ను(సవరణ) బిల్లు, రాష్ట్ర వ్యవసాయ భూముల (వ్యవసాయేతర అవసరాల కోసం మార్పిడి) చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల బిల్లు, జేఎన్‌టీయూ(సవరణ) బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Published date : 25 Nov 2021 03:35PM