Weekly Current Affairs (Appointments) Quiz (4-10 June 2023)
1. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎ. నేహాల్ సింగ్
బి.సూరజ్ భాన్ యాదవ్
సి.అమరేందు ప్రకాష్
డి.అమిత్ మాలిక్
- View Answer
- Answer: సి
2. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ అబ్దుల్లా అల్ మండూస్ ఏ దేశానికి చెందినవారు?
ఎ. UAE
బి. నైజీరియా
సి. ఉగాండా
డి. స్పెయిన్
- View Answer
- Answer: ఎ
3. ది హిందూ గ్రూప్ డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సుష్మా జోషి
బి.లలితా రెడ్డి
సి.నిర్మలా లక్ష్మణ్
డి.శ్రీతా సంగ్వాన్
- View Answer
- Answer: సి
4. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఎవరిని నియమించారు?
ఎ. సందీప్ పటేల్
బి.పవన్ మాలిక్
సి.రమేష్ మిట్టల్
డి.జనార్దన్ ప్రసాద్
- View Answer
- Answer: డి
5. కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ బెటాలియన్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి ఎవరు?
ఎ. నేహా బిష్త్
బి.ప్రియాంక సోనోవాల్
సి.సుచితా శేఖర్
డి.రవీషా మిట్టల్
- View Answer
- Answer: సి
6. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఎవరిని తిరిగి నియమించారు?
ఎ. అతుల్ వర్మ
బి.విజయ్ సాహ్నే
సి.ఎస్.గౌతమ్
డి.నేహా బిష్త్
- View Answer
- Answer: ఎ
7. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎవరు నియమితులయ్యారు?
ఎ.ఎన్.రామస్వామి
బి.విభూ ఎస్ పటేల్
సి.అన్నాత్తరామన్
డి.ఎం.రాజేశ్వరి సింగ్
- View Answer
- Answer: ఎ