వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (19-25 మార్చి 2023)
1. ధూమపానాన్ని అరికడుతూ 'హెల్తీ సిటీ' అవార్డును అందుకున్న నగరం ఏది?
ఎ. కాన్పూర్
బి. ముంబై
సి. చెన్నై
డి. బెంగళూరు
- View Answer
- Answer: డి
2. ఏ విమానాశ్రయం ఐదవసారి దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది?
ఎ. ఛత్రపతి శివాజీ విమానాశ్రయం - ముంబై
బి. అన్నా దురై విమానాశ్రయం - చెన్నై
సి. రాజీవ్ గాంధీ విమానాశ్రయం - హైదరాబాద్
డి. ఇందిరా గాంధీ విమానాశ్రయం - న్యూఢిల్లీ
- View Answer
- Answer: డి
3. సంగీత కళానిధి అవార్డు-2023కి ఎవరు ఎంపికయ్యారు?
ఎ. సుధా రఘునాథన్
బి. S. సౌమ్య
సి. బొంబాయి జయశ్రీ
డి. అరుణ సాయిరాం
- View Answer
- Answer: సి
4. పొగాకు నియంత్రణ ప్రయత్నాలకు గానూ 'పార్ట్నర్షిప్ ఫర్ హెల్తీ సిటీస్ అవార్డ్'-2023 ఏ నగరానికి దక్కింది?
ఎ. బెంగళూరు
బి. హైదరాబాద్
సి. డెహ్రాడూన్
డి. అహ్మదాబాద్
- View Answer
- Answer: ఎ
5. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు 'ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా' ఎవరికి లభించింది?
ఎ. థియరీ బొల్లోరే
బి. రతన్ టాటా
సి. ముఖేష్ అంబానీ
డి. హన్నే సోరెన్సెన్
- View Answer
- Answer: బి
6. 2022లో భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీగా ఎవరు ఎంపికయ్యారు?
ఎ. అక్షయ్ కుమార్
బి. అజయ్ దేవగన్
సి. సల్మాన్ ఖాన్
డి. రణ్వీర్ సింగ్
- View Answer
- Answer: డి
7. భారతీయ అమెరికన్ నటి, నిర్మాత మిండీ కాలింగ్‌కు 2021 నేషనల్ హ్యుమానిటీస్ మెడల్‌ను ఏ దేశ అధ్యక్షుడు ప్రదానం చేశారు?
ఎ. UAE
బి. UK
సి. USA
డి. ఉక్రెయిన్
- View Answer
- Answer: సి
8. గణితంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?
ఎ. ఉర్ఫ్ పటేల్
బి. లూయిస్ కాఫరెల్లి
సి. మెల్సన్ వికెట్
డి. పీయూష్ చావ్లా
- View Answer
- Answer: బి