కరెంట్ అఫైర్స్(సెప్టెంబరు 22-30, 2018) బిట్ బ్యాంక్
1. మద్రాస్ సెక్యూరిటీ ప్రింటర్స్ అభివృద్ధి చేసిన స్మార్ట్ ఇ-పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (e-PDS) ను ప్రవేశపెట్టిన ఈశాన్య భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది?
1. అసోం
2. మేఘాలయ
3.అరుణాచల్ ప్రదేశ్
4.త్రిపుర
- View Answer
- సమాధానం: 3
2. ‘అతిపెద్ద లడాఖి డాన్స‘ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న ‘నరోపా ఉత్సవం‘ ఎక్కడ జరుపుకుంటారు?
1. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
2. లడఖ్, జమ్మూకశ్మీర్
3. ఐజ్వాల్, మిజోరాం
4. డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 2
3. దక్షిణ భారత హిందూ ప్రచార సభశతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏ నగరంలో ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ
2.బెంగళూరు
3.ముంబయి
4. కోల్‌కత
- View Answer
- సమాధానం: 1
4. అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ టాన్స్ఫర్మేషన్(AMRUT) కింద హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ ప్రారంభించిన ‘ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‘ ర్యాంకుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3.తమిళనాడు
4.కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
5. ప్రధానమంత్రి నరేంద్రమోదీప్రారంభించిన సిక్కిం మొట్టమొదటి విమానాశ్రయం మరియు భారతదేశ 100 వ విమానాశ్రయం పేరేమిటి?
1. పెల్లింగ్ విమానాశ్రయం
2. పాక్యోంగ్ విమానాశ్రయం
3.యోక్సోం విమానాశ్రయం
4.గ్యాల్షింగ్ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 2
6. ఉపరాష్ట్రపతిఎం. వెంకయ్యనాయుడు 100 కోట్ల రూపాయల విలువైన భారతీయ వంట సంస్థ (కలినరీ ఇన్స్టిట్యూట్)ను ఎక్కడ ప్రారంభించారు?
1. బెంగళూరు,కర్ణాటక
2.హైదారాబాదు, తెలంగాణ
3. తిరుపతి, ఆంధ్రప్రదేశ్
4.విజయవాడ, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
7. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, వాయు కాలుష్య నియంత్రణ పరికరం WAYU(పవన అఘాతాన్ని శుద్ధి చేసే యూనిట్)ను ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ
2. వారణాసి
3.కాన్పూర్
4.ముంబయి
- View Answer
- సమాధానం: 1
8. కార్యాలయంలో భద్రత మరియు వృత్తిపరమైన ఆరోగ్యంపై 7వ నేషనల్ కాన్ఫరెన్స ఆన్ ఎక్సలెన్స, 2018 సెప్టెంబర్ 26న ఎక్కడ జరిగింది?
1.న్యూఢిల్లీ
2.ముంబయి
3.కోల్‌కత
4.డెహ్రాడూన్
- View Answer
- సమాధానం: 1
9. భారతదేశం అంతటా జైలు సంస్కరణల ప్రతిపాదనల కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్యు కమిటీ అధిపతి ఎవరు?
1. జస్టిస్ అజయ్ మిశ్రా
2. జస్టిస్ అమిత్ పాయల్
3. జస్టిస్ అమితవా రాయ్
4. జస్టిస్ రంగరాజ్ దేశాయ్
- View Answer
- సమాధానం: 3
10. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించిన నాలుగు రోజుల ‘లోక్ మంథాన్ 2018‘ జాతీయ సాహిత్య, మేధో సమావేశం ఎక్కడ జరిగింది?
1. రాంఛీ, జార్ఖండ్
2. రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
3. అహ్మదాబాద్, గుజరాత్
4.కొచ్చి, కేరళ
- View Answer
- సమాధానం: 1
11. ఢిల్లీ తర్వాత భారతదేశంలో అతి పెద్ద మెట్రో రైల్ నెట్‌వర్క్‌గా అవతరించిన రెండవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ ఏది?
1. బెంగళూరు మెట్రో రైల్
2. కొచ్చి మెట్రో రైల్
3.హైదరాబాద్ మెట్రో రైల్
4. చెన్నై మెట్రో రైల్
- View Answer
- సమాధానం: 3
12. భారతీయ శిక్షాస్మృతిలోని ఏ సెక్షన్ ప్రకారం వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీం కోర్టు ప్రకటించింది?
1. సెక్షన్ 497
2.సెక్షన్123
3.సెక్షన్435
4.సెక్షన్534
- View Answer
- సమాధానం: 1
13. పధానమంత్రి నరేంద్ర మోదీ’పరాక్రమ్ పర్వ్’ అనే ఆర్మీ ఎగ్జిబిషన్‌ను ఏ నగరంలో ప్రారంభించారు?
1. జోథ్‌పూర్, రాజస్థాన్
2. ముంబయి, మహారాష్ట్ర
3.దుండిగల్, తమిళనాడు
4.కోల్‌కత, పశ్చిమబెంగాల్
- View Answer
- సమాధానం: 1
14. 1965 నాటి కేరళ హిందూ పార్థనా స్థలాల(ప్రవేళ నియమాలు) నిబంధనలు చెల్లవని చెబుతూ సుప్రీం కోర్టు ఇటీవల అన్ని వయస్సుల స్త్రీలకు ప్రవేశార్హతను కల్పించిన దేవాలయం ఏది?
1. శ్రీ పద్మనాభస్వామి ఆలయం
2.శ్రీ కృష్ట ఆలయం, అంబలపూల
3.శ్రీ కృష్ట ఆలయం, గురవాయుర్
4. శ్రీ అయ్యప్ప దేవాలయం, శబరిమల
- View Answer
- సమాధానం: 4
15. మహాత్మా గాంధీ అంతర్జాతీయ పారిశుద్ధ్య సమావేశాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు?
1.చెన్నై
2. న్యూఢిల్లీ
3.బెంగళూరు
4.హైదరాబాదు
- View Answer
- సమాధానం: 2
16.2018 సెప్టెంబర్ 29 న భారతదేశ మొట్టమొదటి కార్న్ ఉత్సవం (మొక్కజొన్న - ఉత్సవం)ఎక్కడ ప్రారంభమైంది?
1.ఛింద్వారా, మధ్యప్రదేశ్
2. పలాస, ఆంధ్రప్రదేశ్
3.తాంజావూర్, తమిళనాడు
4.మనాలి, హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం:1
17. భారత రైల్వే మంత్రిత్వశాఖ ఏ సంస్థతో కలిసి మొట్టమొదటి ‘రైల్ హెరిటేజ్ డిజిటైజేషన్ ప్రాజెక్ట్‘ ను ప్రారంభించింది?
1. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్
2. ఇన్ఫోసిస్ ఫౌండేషన్
3. యాక్సెంచర్
4. హెచ్‌సిఎల్
- View Answer
- సమాధానం: 1
18. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్2019 లో భారతీయ విద్యా సంస్థల్లో అగ్రస్థానంలో నిలిచిన విశ్వవిద్యాలయం ఏది?
1. ఐఐటి, ఢిల్లీ
2. ఐఐటి, మద్రాస్
3.ఐఐఎస్సి, బెంగళూరు
4.ఐఐఎం, ముంబయి
- View Answer
- సమాధానం: 3
19. అంతర్జాతీయ వాణిజ్య సదస్సు మూడవ విడత 'మాహాబిజ్ 2018' అక్టోబర్ 2018లో ఎక్కడ జరిగింది?
1.దుబాయ్
2. అబుదాబి
3.షార్జా
4.సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 1
20. 91 వ అకాడమీఅవార్డ్స్ 2019 లో ఉత్తమ విదేశీ భాష విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించటానికి ఎంపికై న చిత్రం ఏది?
1. దంగల్
2. విలేజ్ రాక్‌స్టార్స్
3.న్యూటన్
4.తుమ్హారీ సులూ
- View Answer
- సమాధానం: 2
21. హైఫా యుద్ధ శతాబ్ది ఉత్సవాలను 2018, సెప్టెంబరు 23న ఏ దేశంతో కలిసి భారత్ జరుపుకుంది?
1. అఫ్గనిస్తాన్
2. పాకిస్తాన్
3. ఇజ్రాయిల్
4. యునెటైడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 3
22. పొగాకు ఉత్పత్తులపై వాటిని విడిచిపెట్టమని చెప్పే క్విట్ లైన్ నంబరు కలిగిన ఏకైక సార్క్ దేశం (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ- SAARC)ఏది?
1.మలేషియా
2. శ్రీలంక
3, సింగపూర్
4. భారత్
- View Answer
- సమాధానం: 4
23. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అధ్యయనం ప్రకారం 'ది లాన్సెట్' లో ప్రచురించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ పెట్టుబడిలో 195 దేశాల్లో భారతదేశపు ర్యాంక్ ఏమిటి ?
1. 107
2.111
3.126
4.158
- View Answer
- సమాధానం: 4
24. వర్షానికి, పంటలకు అధిపతిగా ఇంద్రుణ్ణి ఆరాథిస్తూ జరుపుకునే ఇంద్ర జాతర ఉత్సవం ఎక్కడ ప్రారంభమైంది?
1. పశ్చిమబెంగాల్, భారత్
2. కాండీ, శ్రీలంక
3.ఖాట్మండు, నేపాల్
4.ఢాకా, బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
25.అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 57.1 బిలియన్ డాలర్ల అతిపెద్ద రుణ ప్యాకేజీనిపొందిన దేశం ఏది?
1. సౌదీ అరేబియా
2. జపాన్
3. అర్జెంటీనా
4.అఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 3
26. నీటి సరఫరా,పారిశుద్ధ్యం మరియు వ్యర్థ జల నిర్వహణ కోసం2 సంవత్సరాల పాటు పోర్చుగల్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది?
1. కేరళ
2. గోవా
3. రాజస్థాన్
4. మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
27. ఏ దేశంలోని భారత రాయబార కార్యాలయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది?
1. రొమేనియా
2. గ్రీస్
3. వెనీస్
4, ఐర్లాండ్
- View Answer
- సమాధానం: 1
28. సమాచార సేకరణ కోసం ఒక కేంద్రీకృత సమాచార మరియు నిర్వహణ వ్యవస్థ (CIMS)ను అమలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI)ఎన్ని ఐటి సంస్థలను ఎంపిక చేసింది?
1) 4
2) 3
3) 5
4) 7
- View Answer
- సమాధానం: 3
29. భారతేదేశంలో 5G మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సేవల కోసం NTT కమ్యూనికేషన్స్ తో పాటు ఏ బ్యాంకుతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది?
1. భారతీయ స్టేట్ బ్యాంకు
2.ఐసిఐసిఐ
3.యాక్సిస్ బ్యాంకు
4.సాఫ్ట్‌బ్యాంకు
- View Answer
- సమాధానం: 4
30. 2018, సెప్టెంబరు 28నుండిఅక్టోబరు 7 వరకు వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ బ్యాంకు (నాబార్డ్), గ్రామీణ హబ్బాను ఎక్కడ నిర్వహించింది?
1. హైదరాబాదు
2. ముంబయి
3.బెంగళూరు
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
31. 2018, సెప్టెంబరు 28నుండిఅక్టోబరు 7 వరకు వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ బ్యాంకు (నాబార్డ్), గ్రామీణ హబ్బాను ఎక్కడ నిర్వహించింది?
1. హైదరాబాదు
2. ముంబయి
3.బెంగళూరు
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
32. మినర్వా-II1 రోవర్ -1A, రోవర్1B అనే రెండు రోబోటిక్ రోవర్లను ర్యూగు(Ryugu) ఉల్క పై దింపిన మొట్టమొదటి దేశం ఏది?
1. యూఎస్ఏ
2. చైనా
3. జపాన్
4. రష్యా
- View Answer
- సమాధానం: 3
33. న్యూఢిల్లీలోజరిగిన జాతీయ పర్యాటక పురస్కారాలు 2016-17 వేడుకలో దివ్యాంగుల స్నేహపూర్వక స్మారక పురస్కారం దక్కించుకున్న స్మారక కట్టడం ఏది ?
1. తాజ్‌మహల్
2. ఎర్రకోట
3. కుతుబ్ మినార్
4.అజంతా గుహలు
- View Answer
- సమాధానం: 3
34. భౌగోళిక చరిత్రలో తొలి జంతువు యొక్క శిలాజాన్ని ఇటీవల రష్యాలో కనుగొన్నారు. దాని పేరేమిటి?
1.డికిన్సోనియా
2. అనిమ్సోయా
3.వెర్బటా
4.ఇన్కార్నియా
- View Answer
- సమాధానం: 1
35. సెప్టెంబరు 30, 2018నుండి భారత వైమానిక దళం కొత్త వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినది ఎవరు?
1. ఎయిర్ మార్షల్ అనిలో ఖోస్లా
2.ఎయిర్ మార్షల్ ఎస్.బి. దియో
3.ఎయిర్ మార్షల్ ఆర్. నంబియార్
4.ఎయిర్ మార్షల్ హెచ్ ఎస్ అరోరా
- View Answer
- సమాధానం: 1
36. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. సురేంద్ర చౌదరి
2. హరీశ్ చౌహాన్
3.విజయా తన్వీర్
4. అనిల్ కుమార్ చౌదరి
- View Answer
- సమాధానం: 4
37.నాలుగు సంవత్సరాల పాటు నేపాల్ పర్యాటక ప్రమోషన్ కోసం గుడ్‌విల్ అంబాసిడర్ గా నియమించబడిన భారతీయ నటి ఎవరు?
1. ఐశ్వర్యా రాయ్
2. జయా బచ్చన్
3. జయప్రద
4.హేమమాలిని
- View Answer
- సమాధానం: 3
38. నాలుగు సంవత్సరాల పాటు నేపాల్ పర్యాటక ప్రమోషన్ కోసం గుడ్‌విల్ అంబాసిడర్ గా నియమించబడిన భారతీయ నటి ఎవరు?
1. ఐశ్వర్యా రాయ్
2. జయా బచ్చన్
3. జయప్రద
4.హేమమాలిని
- View Answer
- సమాధానం: 1
39. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)) డెరైక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. రజనీకాంత్ మిశ్రా
2. ఎస్. ఎస్. దేస్వాల్
3.ఎస్.బి. దియో
4.ప్రణేశ్ కారత్
- View Answer
- సమాధానం: 1
40. జార్జియాలోని బతూమిలోజరిగిన ప్రపంచ చెస్ ఒలింపియాడ్‌లో ఇంటర్నేషనల్ బ్రెరుులీ చెస్ అసోసియేషన్ జట్టులో స్థానం సంపాదించుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు?
1.ప్రతిభా ప్రసాద్
2. వైశాలీ నరేంద్ర సలావ్కర్
3.నవ్యా కృష్ణన్
4.అనితా నాయర్
- View Answer
- సమాధానం: 2
41. వ్యాపారం, నటన, క్రీడలకు సంబంధించి ఫోర్బ్స్ మొట్టమొదటి సారిగా ప్రచురించిన 22 మంది యువ భారతీయ భవిష్యత్ కుభేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న భారతీయ క్రీడాకారుడు/కీడాకారిణి ఎవరు?
1. విరాట్ కోహ్లీ
2 మేరీ కోం
3. పి.వి. సింధూ
4.కిదాంబి శ్రీకాంత్
- View Answer
- సమాధానం: 3
42. 2019 మరియు 2020 లో మొదటి రెండు కొత్త ఫార్మాట్లలో నిర్వహించే డేవిస్ కప్ ఫైనల్ మ్యాచ్లకుఏ నగరం వేదిక కానుంది?
1. లండన్, ఇంగ్లండ్
2. మ్యాడ్రిడ్, స్పెయిన్
3. ప్యారిస్, ఫ్రాన్స్
4.మెల్బర్న్, ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
43.ఆసియా యోగాఫెడరేషన్ నిర్వహించిన 8వ ఆసియా యోగా క్రీడల పోటీ ఎక్కడ జరిగింది?
1. లక్నౌ, ఉత్తరప్రదేశ్
2.గాంధీనగర్, గుజరాత్
3.పూణె, మహారాష్ట్ర
4.తిరువనంతపురం, కేరళ
- View Answer
- సమాధానం: 4
44. ప్రపంచ రోజ్ డే లేదా క్యాన్సర్ రహిత దినాన్నిఎప్పుడు పాటిస్తారు?
1.సెప్టెంబరు 22
2.సెప్టెంబరు 21
3.సెప్టెంబరు 20
4.సెప్టెంబరు 19
- View Answer
- సమాధానం: 1
45. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ ఏ దశాబ్దాన్ని‘నెల్సన్ మండేలా శాంతి దశాబ్దం‘ గా ప్రకటించారు?
1) 2018 2027
2) 2019 2028
3) 2020 2029
4) 2021 2030
- View Answer
- సమాధానం: 2
46. పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంత్యోదయ దివస్‌ను భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారు?
1.సెప్టెంబరు 22
2.సెప్టెంబరు 21
3.సెప్టెంబరు 24
4.సెప్టెంబరు 25
- View Answer
- సమాధానం: 4
47. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్(CSIR) ఇచ్చే శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ 2018ను ఎవరికి ప్రదానం చేశారు?
1. డాక్టర్. థామస్ పుకాదిల్
2. గణేశ్ నాగరాజు
3. అశ్విన్ అనిల్ గుమస్తే
4.నితిన్ సక్సేనా
- View Answer
- సమాధానం: 1
48. కల్పనా లాజ్మి సెప్టెంబర్ 23, 2018 న ముంబైలో మరణించారు. ఆమె వృత్తి ఏమిటి?
1. రాజయనాయకురాలు
2.వైద్యురాలు
3. సినీ నిర్మాత
4.అథ్లెట్
- View Answer
- సమాధానం: 3
49. అసోంప్రభుత్వం ‘రైనో డే‘ ను ఎప్పుడు పాటించాలని నిర్ణరుుంచింది?
1.సెప్టెంబరు 25
2.సెప్టెంబరు 22
3.సెప్టెంబరు 21
4.సెప్టెంబరు 23
- View Answer
- సమాధానం: 2
50. బిశ్వనాథ్ దత్, కోల్‌కత లో 24 సెప్టెంబరు, 2018 న మరణించారు. ఆయన గతంలో ఏ సంస్థకు అధ్యక్షుడిగా సేవలందించారు?
1. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)
2. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA)
3. ఫిల్మ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII)
4. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్(IBA)
- View Answer
- సమాధానం: 1