కరెంట్ అఫైర్స్(సెప్టెంబరు 1-7, 2018) బిట్ బ్యాంక్
1. ఉత్తరప్రదేశ్‌లోని వ్రిందావన్(బృందావన్)లో వితంతువులకు ఆశ్రయం మరియు రక్షణ కల్పించేందుకు ప్రారంభించిన ఇంటి పేరు ఏమిటి?
1. ద్వారకా మందిర్
2.కృష్టకుటీర్
3.ప్రేమ్భవన్
4.మధుసదన్ భవన్
- View Answer
- సమాధానం: 2
2. వ్యవసాయం వైపు యువతను ఆకర్షించి, ప్రేరణ కలిగించే (MAYA) సమావేశం ఏ నగరం లో జరిగింది?
1.భోపాల్
2. బెంగళూరు
3.నాగ్‌పూర్
4.న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
3. ఇండోర్-మన్మాడ్ రైలు ప్రాజెక్టు అమలుకు సంబంధించి షిప్పింగ్, రైల్వే మంత్రిత్వశాఖ ఏ ఏ రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర
2. మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్
3.మహారాష్ట్ర మరియు గుజరాత్
4.మధ్యప్రదేశ్ మరియు గుజరాత్
- View Answer
- సమాధానం: 1
4. 2018, సెప్టెంబరు 1 నాటికి, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కిందఏ గ్రామాన్ని పూర్తి డిజిటల్ గ్రామంగా మార్చారు?
1. బిగూసరాయ్
2. పిండారా ఠాకూర్ గ్రామం
3.కిన్నౌర్
4. బరౌలీ ఆహిర్
- View Answer
- సమాధానం: 2
5. పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ఆయుష్మాన్ భారత్ కింద భారతదేశంలో మొట్టమొదటి సారిగా దావాను పరిష్కరించిన రాష్ట్రం ఏది?
1. కేరళ
2.తెలంగాణ
3. హరియాణ
4.మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
6.భారత్ మరియు బాంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య 47 వ ద్వివార్షిక చర్చ ఎక్కడ జరిగింది?
1. న్యూఢిల్లీ, భారత్
2. ఢాకా, బంగ్లాదేశ్
3. ముంబయి, భారత్
4.బెంగళూరు, భారత్
- View Answer
- సమాధానం: 1
7. ఆల్ ఇండియా రేడియోలో 10 కిలోవాట్ల ట్రాన్స్మీటర్నురాంబాన్ జిల్లాలోని పట్నితోప్ వద్ద ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1.జమ్మూకశ్మీర్
2.ఉత్తరప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4.హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
8. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్లో చదువు, నేర్చుకోవడంపై అవగాహనను కలిగించడానికి ‘మిల్-బచే‘ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంగా ప్రారంభించింది?
1.మహారాష్ట్ర
2.ఉత్తరప్రదేశ్
3. తెలంగాణ
4.మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
9. సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం (BADP) 2018-19 లో భాగంగా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాభివృద్ధి కోసం10 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏమేరకు నిధులు విడుదల చేసింది?
1.రూ.568.70 కోట్లు
2.రూ.399.44 కోట్లు
3.రూ.889.78 కోట్లు
4. రూ.234.90 కోట్లు
- View Answer
- సమాధానం: 2
10. 'ICT & IoT స్టార్టప్ టెక్ ఎక్స్పో'యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1. ముంబయి
2. బెంగళూరు
3. న్యూఢిల్లీ
4.హైదరాబాదు
- View Answer
- సమాధానం: 2
11. సెప్టెంబరు 2018 లో ప్రారంభమైన వారణాసి మొట్టమొదటి లగ్జరీ క్రూజ్ పేరు?
1. యోగా రిషి
2.అలకనంద
3.గంగా వాహిని
4. నిక్షా
- View Answer
- సమాధానం: 2
12. హిందూ మహాసముద్రంలో హిందూ మహాసముద్ర కెరటవిన్యాసం 2018 (IOWave18) ప్రారంభించిన సంస్థ ఏది?
1. భారత నావికాదళం
2. ఇండియన్ కోస్ట్ గార్డ్(ICG)
3.ఇంటర్నేషనల్ ఓషియన్స్ ఆర్గనైజేషన్ (IOO)
4. ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రఫిక్ కమిషన్ (IOC)
- View Answer
- సమాధానం: 4
13.అంతర్జాతీయ విమానయాన సమావేశం సెప్టెంబర్ 2018 లో ఎక్కడ జరిగింది?
1.పూణె
2.బెంగళూరు
3.చెన్నై
4.న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
14. కార్మికుల జీతాలను ఎంత శాతం పెంచడానికి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్పైజ్రెస్ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది ?
1) 36 %
2) 33 %
3) 30 %
4) 27 %
- View Answer
- సమాధానం: 1
15. నేషనల్ క్లీన్ స్కూల్ అవార్డు 2018 జాబితాలో ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం, 7 పాఠశాలలతోఅగ్రస్థానంలో ఉంది?
1. పుదుచ్చేరి
2.తమిళనాడు
3.ఆంధ్రప్రదేశ్
4.గోవా
- View Answer
- సమాధానం: 1
16. 2018 సెప్టెంబర్ 6 న, మొదటి శాసనసభను రద్దు చేయడానికి ఏ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3.ఛత్తీస్‌గఢ్
4.సిక్కిం
- View Answer
- సమాధానం: 2
17. ఐపిసి(భారత శిక్షా స్మృతి)లోని ఏ సెక్షన్‌ను చట్టవిరుద్ధమైన అసహజ శృంగారాన్ని సుప్రీం కోర్టు చట్టబద్దం చేసింది?
1. సెక్షన్ 123
2. సెక్షన్ 234
3. సెక్షన్ 377
4.సెక్షన్56
- View Answer
- సమాధానం: 3
18. సెప్టెంబరు 6, 2018 న రష్యాకు చెందిన I1-78 ట్యాంకర్‌కు తొలిసారిగా, విజయవంతంగా మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ నిర్వహించిన భారత వైమానిక దళ యుద్ధ విమానం ఏది ?
1. తేజస్ ఎంకే 1 ఫైటర్ జెట్
2.సుఖోయ్ సు 30 ఎంకే ఫైటర్ జెట్
3.దస్సాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్
4.ప్రభాత్ 6ఎస్ ఫైటర్ జెట్
- View Answer
- సమాధానం: 1
19. సుప్రీం కోర్టు ఆమోందిన ఓ పథకం ప్రకారం అత్యాచారం మరియు లైంగిక దాడి బాధితులకు కనీస పరిహారం ఎంత?
1. రూ.4 లక్షలు
2.రూ.1 లక్ష
3.రూ.2 లక్షలు
4.రూ.3 లక్షలు
- View Answer
- సమాధానం: 1
20. భారత్, ఏ దేశం యొక్క సరిహద్దులో జొఖావర్ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టును మిజోరాంలో ప్రారంభించింది?
1.భూటాన్
2.బంగ్లాదేశ్
3.నేపాల్
4.మయన్మార్
- View Answer
- సమాధానం: 4
21. మల్టీ-సెక్టార్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) సమావేశం కోసం 4వ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఎక్కడ జరిగింది?
1. ఖాట్మండు, నేపాల్
2.బీజింగ్, చైనా
3.న్యూఢిల్లీ
4.మాస్కో, రష్యా
- View Answer
- సమాధానం: 1
22. వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టులపై సమస్యలను పరిష్కరించేందుకు రెండు వైపులా ఇండస్ వాటర్ ఒప్పంద పర్యటనలు చేపట్టేందుకు ఏ దేశాలు అంగీకరించాయి?
1. భారత్ మరియు ఆఫ్గనిస్తాన్
2.భారత్ మరియు పాకిస్తాన్
3. భారత్ మరియు చైనా
4.భారత్ మరియు బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
23. 6 వ తూర్పు ఆసియా సమావేశం-ఆర్థిక మంత్రుల సమావేశం (EAS-EMM) మరియు 15 భారతదేశం-ఆసియాన్ ఆర్థిక మంత్రుల సమావేశం (AEM) ఎక్కడ జరిగింది?
1. మారిషస్
2. నేపాల్
3. సింగపూర్
4. బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
24. ఐక్య ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) 2017 నివేదిక ప్రకారం దక్షిణాసియా ప్రాంతంలో అంతర్జాతీయ పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏది?
1. మలేషియా
2.భారత్
3.చైనా
4. మయన్మార్
- View Answer
- సమాధానం: 2
25. ఉక్రెయిన్, అమెరికా మరియు నాటో( NATO)దేశాల ఉమ్మడి సైనిక శిక్షణ ’రాపిడ్ ట్రైడెంట్’ ఎక్కడ జరిగింది?
1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2.ఉక్రెయిన్
3.టర్కీ
4.ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
26. హై-ఎండ్ కలెక్టబుల్స్కోసం పెరుగుతున్న గిరాకీని ఎదుర్కోవటానికి1 .8 మిలియన్ అమెరికా డాలర్ల విలువైన అరుదైన గులాబీ వజ్రాలతో బంగారు నాణెం ముద్రించిన దేశం ఏది?
1.ఆస్ట్రేలియా
2.అమెరికా సంయుక్త రాష్ట్రాలు
3.యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్
4.సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 1
27. కజకిస్తాన్‌లోని ఒటార్ప్రాంతంలో భారతీయ మరియు కజకిస్తాన్ సైన్యం మధ్య జరిగిన భారత్- కజకిస్తాన్ ఉమ్మడి సైనిక విన్యాసం పేరు ఏమిటి?
1.ఇండ్కజ్
2.కజ్ఇండ్
3.ఐకజ్
4. కజ్ఐ
- View Answer
- సమాధానం: 2
28. కకాడు బహుపాక్షికసముద్రమండల విన్యాసం సందర్భంగా ఆస్ట్రేలియా నిర్వహించిన కకాడు కప్ 2018ని ఏ దేశ నౌకాదళం గెలుచుకుంది?
1. భారతదేశం
2.చైనా
3.ఆస్ట్రేలియా
4.దక్షిణకొరియా
- View Answer
- సమాధానం: 1
29. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కలప టవర్ అయిన మజోస్ టవర్నునిర్మించిన దేశం ఏది?
1. యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్
2.రష్యా
3.ఫిన్లాండ్
4. నార్వే
- View Answer
- సమాధానం: 4
30. ఏ దేశంతో కలిసి మొట్టమొదటి మానవ సహిత గగన్‌యాన్ చేయనున్నట్టు బెంగళూరు స్పేస్ ఎక్స్పో ఆరవ ఎడిషన్‌లో, ఇస్రో ప్రకటించింది?
1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2. ఫ్రాన్స్
3. రష్యా
4. చైనా
- View Answer
- సమాధానం: 2
31. 2022 నాటికి ఆసియాలోని మొదటి డేటా సెంటర్‌ను ఎక్కడ నిర్మించాలని ఫేస్బుక్ ప్రణాళిక రూపొందించింది?
1. భారతదేశం
2. మలేషియా
3.సింగపూర్
4.ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 3
32. న్యూఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో ఎన్ని కోట్లమూలధనంతోప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభించారు?
1. రూ 14.35 బిలియన్లు
2.రూ.25.76 బిలియన్లు
3.రూ.56.78 బిలియన్లు
4.రూ.67.78 బిలియన్లు
- View Answer
- సమాధానం: 1
33. పస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018-19) మొదటి త్రైమాసికంలో భారతదేశ జిడిపి వృద్ధి రేటు(ఇది రెండు సంవత్సరాల కాలంలో అత్యధికం) ఏ స్థాయిలో పెరిగింది?
1.7.9 %
2. 8.2 %
3.8.4 %
4.8.6 %
- View Answer
- సమాధానం: 2
34. ఫోర్ట్ విలియం సమీపంలో ఆర్మీ కాంప్లెక్స్ వద్ద భారత సైన్యవయోజనులకోసంభారతీయ స్టేట్ బ్యాంకు -SBI, ఇ-ఫెసిలిటేషన్ మరియు ఇ-కార్నర్ సదుపాయాన్ని ఏ నగరంలో ప్రారంభించింది?
1. న్యూఢిల్లీ
2.ముంబయి
3.చైన్నై
4. కోల్‌కత
- View Answer
- సమాధానం: 4
35. పేటియం మనీ లిమిటెడ్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు కోసం ఓ అప్లికేషన్‌ను (యాప్) ప్రారంభించింది. ఎన్ని రూపాయలకు క్రమబద్దమైన పెట్టుబడి ప్రణాళికలను (SIPs) పేటియం అందిస్తుంది?
1.రూ.1000
2.రూ.100
3.రూ.500
4.రూ.200
- View Answer
- సమాధానం: 2
36. భారతదేశంలో 30 వ ఏనుగుల సంరక్షణా కేంద్రంగా ఆవిర్భవించినసింగ్ఫన్వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏనుగుల సంరక్షణా కేంద్రంగా ఏ రాష్ట్రం ప్రకటించింది?
1. అసోం
2.అరుణాచల్ ప్రదేశ్
3. నాగాలాండ్
4.ఒడిశా
- View Answer
- సమాధానం: 3
37. హిమాలయాల్లోని స్ప్రింగ్‌లను కాపాడటానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ’ఇన్వెంటరీ అండ్ రివైవల్ ఆఫ్ స్ప్రింగ్స్ఇన్ హిమాలయాస్ ఫర్ వాటర్ సెక్యూరిటీ' పేర ఓ నివేదికను ఏ సంస్థకు చెందిన నిపుణ బృందం రూపొందించింది?
1. ఎర్త్ సైన్సస్ విభాగం
2. జియెలాజిక సొసైటీ ఆఫ్ ఇండియా
3. నీతి ఆయోగ్
4.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్స్
- View Answer
- సమాధానం: 3
38. విశాఖపట్నంలోని ఈస్ట్రన్ నావల్ కమాండ్ (ENC) కు నాలుగు రోజుల పర్యటనకోసంవచ్చిన నావెల్ షిప్ 'సముద్ర జాయ్'ఏ దేశానికి చెందినది?
1. శ్రీలంక
2. ఇండోషియా
3.బంగ్లాదేశ్
4.మయన్మార్
- View Answer
- సమాధానం: 1
39. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సిఎండి) గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1. రవీ భాత్రా
2.ఆర్. మాధవన్
3.బి, శ్రీరాం
4.రాజ్‌నాథ్ సేథ్
- View Answer
- సమాధానం: 2
40. 2018 అక్టోబర్ 3నభారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు?
1. జస్టిస్ ఎన్.వి. రమణ
2. జస్టిస్ రంజన్ సంఘ్వీ
3. జస్టిస్ రంజన్ గొగోయ్
4.జస్టిస్ సారా అక్రమ్
- View Answer
- సమాధానం: 3
41. పాకిస్తాన్లోనిబలూచిస్తాన్ హైకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1. జస్టిస్ మజీదా ఖాన్
2.జస్టిస్ తాహిరా సఫ్దర్
3.జస్టిస్ ఫరీదా మన్సూర్
4.జస్టిస్ సారా అక్రమ్
- View Answer
- సమాధానం: 2
42. సెప్టెంబరు 4, 2010 న పాకిస్థాన్ 13 వ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. ఇమ్రాన్ ఖాన్
2. మౌలానా ఫజ్లర్ రెహ్మాన్
3.ఐత్జాజ్ ఎహసాన్
4.అరీఫ్ అల్వీ
- View Answer
- సమాధానం: 4
43. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) బ్రాండ్ అంబాసిడర్(ప్రచారకర్త) ఎవరు?
1. పి.వి. సింధు
2.కితాంబి శ్రీకాంత్
3.జోత్స్నా చిన్నప్ప
4. మేరీ కోమ్
- View Answer
- సమాధానం: 4
44. ఏ దేశంలో జరిగే 1 వ అంతర్జాతీయ ఖో ఖో చాంపియన్ షిప్లో పాల్గొనడానికి ఖో ఖో జట్టుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1. చైనా
2.అమెరికా సంయుక్త రాష్ట్రాలు
3. రష్యా
4.ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 4
45. ఇండోనేషియాలో 2018 ఆసియా క్రీడలలో పురుషుల 49కిలోలబాక్సింగ్లో బంగారు పతకాన్ని సాధించిన భారత బాక్సర్ ఎవరు?
1. మన్‌ప్రీత్ సింగ్
2. ఎస్ వి. సునీల్
3. సురేందర్ కుమార్
4. అమీత్ పంఘల్
- View Answer
- సమాధానం: 4
46. ఇండోనేషియాలో నిర్వహించిన 18 వ ఆసియా క్రీడలు 2018 లో భారతదేశం ఎన్ని పతకాలు సాధించింది?
1.60
2.61
3.65
4.69
- View Answer
- సమాధానం: 4
47. 18 వ ఆసియా క్రీడల్లో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA)ద్వారా అత్యంత విలువైన క్రీడాకారిణిగా పేరు పొందిన మొట్టమొదటి మహిళా అథ్లెట్ ఎవరు?
1.పి.వి. సింధు
2. నయోమీ ఎసాకా
3. రికోకో ఐకీ
4.స్లోయోని జేమ్స్
- View Answer
- సమాధానం: 3
48. ప్రపంచవ్యాప్తంగా 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఛారిటీ'ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. సెప్టెంబరు 3
2. సెప్టెంబరు 4
3.సెప్టెంబరు 2
4. సెప్టెంబరు 5
- View Answer
- సమాధానం: 4
49. వాషింగ్టన్ డి.సిలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో కవితలనునమోదు చేయడానికి ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి భారతీయ కవి ఎవరు?
1. సంతోష్ శర్మ
2.విజయ్‌కుమార్
3.రవీంద్ర ఛటర్జీ
4.అభయ్ .కె.
- View Answer
- సమాధానం: 4
50. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించిన ‘మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్ ఎ ఇయర్ ఇన్ ఆఫీస్‘ పుస్తక రచయిత ఎవరు ?
1. ఎం. వెంకయ్యనాయిడు
2. రామ్‌నాథ్ కోవింద్
3.సుష్మాస్వరాజ్
4.స్మృతీ ఇరానీ
- View Answer
- సమాధానం: 1