కరెంట్ అఫైర్స్(సెప్టెంబర్25 - 30, 2019)బిట్ బ్యాంక్
1. క్షయవ్యాధి(టీబీ)ని నివారించడంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రెండు రాష్ట్రాలు ఏవి?
1) హిమాచల్ ప్రదేశ్, గుజరాత్
2) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
4) తెలంగాణ, తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
2. కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఏ యూనివర్సిటీ డీఆర్డీఓతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ
2) శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ
3) క్లస్టర్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ
4) బాబా గులాం షా బాద్షా యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 1
3. 2019 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రం అవార్డును అందుకుంది?
1) ఉత్తరాఖండ్
2) ఆంధ్రప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) గోవా
- View Answer
- సమాధానం: 2
4. పైలెట్ ప్రాజెక్టు ‘ఇండస్ట్రీ 4.0’ ని అమలు చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ,∙సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంతో కలిసి పనిచేయనున్న సంస్థ ఏది?
1) ఐఐటీ గువాహటి
2) ఐఐటీ ఖరగ్‌పూర్
3) ఐఐటీ ఢిల్లీ
4) ఐఐటీ కాన్పూర్
- View Answer
- సమాధానం: 4
5. ఏ పథకం కింద పారిశుధ్యం, తాగునీటి విభాగం(డీడీడబ్ల్యూఎస్) 10 సంవత్సరాల గ్రామీణ పారిశుధ్య వ్యూహం(2019–2029)ను ప్రారంభించింది?
2) నమామి గంగే ప్రొగ్రాం
3) స్వచ్ఛ జల మిషన్ గ్రామీణ్
4) స్వచ్ఛతా జల్ మిషన్ గ్రామీణ్
- View Answer
- సమాధానం: 1
6. 8వ ప్రపంచ హిందూ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)–2020కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) బ్యాంకాక్, థాయ్‌లాండ్
2) ద హేగ్, నెదర్లాండ్స్
3) చికాగో, యూఎస్ఏ
4) న్యూఢిల్లీ, ఇండియా
- View Answer
- సమాధానం: 2
7. ముంబైలో జరిగిన 7వ ప్రపంచ హిందూ ఎకనమిక్ ఫోరం–2019 నేపథ్యం ఏమిటి?
1) షేపింగ్ ద వరల్డ్ ఎకానమీ ఎలాంగ్ విత్ మేకింగ్ సొసైటీ ప్రాస్పరస్
2) ఆఫ్టిమిజం, ఇన్నోవేషన్ అండ్ పార్టనర్ షిప్స్
3) థ్రీవింగ్ ఎకానమీ ప్రాస్పరిటీ సొసైటీ
4) ప్రాస్పరస్ సొసైటీ: స్ట్రాంగర్ సొసైటీ
- View Answer
- సమాధానం: 4
8. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే పూల పండుగ ఏమిటి?
1) బోనాలు
2) బస్తర్ దసరా
3) బోహగ్ బిహూ
4) బతుకమ్మ
- View Answer
- సమాధానం: 4
9. నీతిఆయోగ్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్–2019 తొలిæ ఎడిషన్‌లో పెద్దరాష్ట్రాల విభాగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
1) కేరళ
2) ఉత్తరప్రదేశ్
3) కర్ణాటక
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
10. ఆసియా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ, ప్రపంచ ఆరోగ్యసంస్థ సమన్వయ కమిటీ – 2019, 21వ సెషన్ ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్, తెలంగాణ
2) బెంగళూరు, కర్ణాటక
3) పనాజీ, గోవా
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
11. ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి, పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడమే కొలమానంగా ఏ దేశం మొదటిసారి పర్యాటక వీసాలను అందించనుంది?
1) కువైట్
2) ఒమన్
3) ఖతార్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 4
12.ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్స్(ఐఎమ్‌డీ) విడుదల చేసిన వరల్డ్ డిజిటల్ కాంపిటీటివ్నెస్ ర్యాంకింగ్స్–2019లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
1) యూఎస్ఏ
2) స్వీడన్
3) డెన్మార్క్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 1
13. వరల్డ్ డిజిటల్ కాంపిటీటివ్నెస్ ర్యాంకింగ్స్–2019లో భారత్ స్థానం ఎంత?
1) 36
2) 40
3) 44
4) 42
- View Answer
- సమాధానం: 3
14. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఏ దేశాన్ని ఆతిథ్య దేశంగా ఎంపిక చేసింది?
1) భారత్
2) ఇజ్రాయెల్
3) బంగ్లాదేశ్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 1
15. ఇటీవల యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్, ప్రపంచ స్థాయి నాయకుల సమక్షంలో ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన 50 కిలోవాట్స్ సోలార్ పార్కు పేరేమిటి?
1) అబ్దుల్ కలాం సోలార్ పార్కు
2) అంబేడ్కర్ సోలార్ పార్కు
3) గాంధీ సోలార్ పార్కు
4) సర్ధార్ పటేల్ సోలార్ పార్క్
- View Answer
- సమాధానం: 3
16. వరల్డ్ ఎకనమిక్ ఫోరం–2020, 50వ ఎడిషన్‌కు ఆతిథ్యమివ్వనున్న నగరం?
1) హెల్సినిక్, ఫిన్లాండ్
2) దావోస్–క్లోస్టర్స్, స్విట్జర్లాండ్
3) స్టాక్‌హోం, స్వీడన్
4) కోపెన్హెగన్, డెన్మార్క్
- View Answer
- సమాధానం: 2
17. 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం(సీపీసీ)–2019 ఎక్కడ జరగనుంది?
1) కిన్స్హాసా, ఉగాండా
2) కంపాల, ఉగాండా
3) కైగలి, రువాండా
4) గిట్టేగా, బురుండి
- View Answer
- సమాధానం: 2
18. గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని 100, 1000, 2500 రూపాయల నాణేలను ఏ దేశానికి చెందిన సెంట్రల్బ్యాంకు విడుదల చేసింది?
1) మయన్మార్
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
19. ఎక్కువ రోజులు జరుపుకునే ప్రముఖ హిందూ పండుగ ‘బడాదశయన్’ను ఏ దేశం జరుపుకుంది.
1) నేపాల్
2) కంబోడియా
3) భూటాన్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
20. ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మడానికి ఏ ఈ–కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించ నున్నారు?
1) ఈ–సేల్
2) భారత్ మార్ట్
3) ఈ –భారత్
4) ఈ–మార్కెట్
- View Answer
- సమాధానం: 2
21. విధానపరమైన లోపాలను అధిగమించడానికి మొదటిసారి ప్రివెంటీవ్ విజిలెన్స్(పీవీ) పోర్టల్‌ను ప్రవేశ పెట్టిన బ్యాంకు ఏది?
1) ఐసీఐసీఐ బ్యాంకు
2) హెచ్డీఎఫ్సీ బ్యాంకు
3) పంజాబ్ నేషనల్ బ్యాంకు
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
22. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్టు – 2019 ప్రకారం ఇండియా ఎకనమిక్ వృద్ధి రేటు ఎంత?
1) 6.0
2) 6.2
3) 6.5
4) 6.9
- View Answer
- సమాధానం: 1
23. ‘క్లైమెట్ న్యూట్రల్ నౌ’ విభాగంలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ క్లైమెట్ యాక్షన్ అవార్డు–2019 ను అందుకున్న భారతీయ సంస్థ?
1) కాగ్నిజెంట్
2) విప్రో
3) టీసీఎస్
4) ఇన్ఫోసిస్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
24. అమెరికా నుంచి సంవత్సరానికి 5 మిలియన్ల లిక్విఫైడ్ సహజ వాయువును దిగుమతి చేసుకోవడానికి టెల్లురియన్ ఇంక్‌తో ఒప్పందం చేసుకున్న భారతీయ కంపెనీ?
1) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
2) గెయిల్ లిమిటెడ్
3) ఒఎన్జీసీ
4) పెట్రో నెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
25. కేంద్ర బ్యాంకుల్లో గ్రీన్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించేందుకు ‘గ్రీన్ బాండ్ నిధి’ని ప్రారంభించిన సంస్థ?
1) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్
2) బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్
3) వరల్డ్ బ్యాంక్
4) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
- View Answer
- సమాధానం: 2
26.ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ అంతరిక్ష నౌక ‘కౌన్టోరీ 8 లేదా హెచ్‌టీవీ 8’ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది?
1) జపాన్
2) చైనా
3) రష్యా
4) యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 1
27. కొత్త జాతిరకం పాము అయిన తేజస్ థాక్రేను ఏ పులి సంరక్షణ కేంద్రంలో కనుగొన్నారు?
1) సహ్యద్రి టైగర్ రిజర్వు
2) సాత్పూరా టైగర్ రిజర్వు
3) కన్హా టైగర్ రిజర్వు
4) సరిస్కా టైగర్ రిజర్వు
- View Answer
- సమాధానం: 1
28. న్యూఢిల్లీలో జరిగిన 77వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) వ్యవస్థాపక దినోత్సవంలో జీ.ఎన్. రామచంద్రన్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్న వారు ఎవరు?
1) అనిందా సిన్హా
2) మొహమ్మద్ జావీద్ అలీ
3) అమితాభా ఛటోపాధ్యాయ
4) ధీరజ్ కుమార్
- View Answer
- సమాధానం: 3
29. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమించిన భారత రెండో స్కార్పిన్ అటాక్ సబ్‌మెరైన్ పేరేమిటి?
1) ఐఎన్ఎస్ షన్కుష్
2) ఐఎన్ఎస్ షన్కుల్
3) ఐఎన్ఎస్ కండేరీ
4) ఐఎన్ఎస్ హరిహంథ్
- View Answer
- సమాధానం: 3
30. రూ. 45 వేల కోట్లతో భారత దేశ మొదటి అల్ఫా శివాలిక్ క్లాస్ ప్రిగెట్ ఐఎన్ఎస్ నీలగిరిని ఏ ప్రాజెక్టు కింద నిర్మించారు?
1) ప్రాజెక్టు–17
2) ప్రాజెక్టు–27
3) ప్రాజెక్టు–37
4) ప్రాజెక్టు–19
- View Answer
- సమాధానం: 1
31. యూరప్‌లోని మధ్యదరా ప్రాంతంలో యుట్రెక్ట్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్న 8వ ఖండం పేరుæ?
1) గ్రేటర్ రొడినియా
2) గ్రేటర్ పన్గేయ
3) గ్రేటర్ కెనోర్ల్యాండ్
4) గ్రేటర్ అడ్రియా
- View Answer
- సమాధానం: 4
32.దక్షిణాఫ్రికాలోని కొఫీఫాంటేన్ పైప్ గనిలో లభించే వజ్రంలో నికోల్ మేయర్ కనుగొన్న కొత్త ఖనిజం ఏమిటి?
1) ఐసోఫెర్రోప్లాటినం
2) చెరపనోవైట్
3) రుథేనియం
4) గోల్డ్స్కామిడిటైట్
- View Answer
- సమాధానం: 4
33. రెండేళ్ల కాలానికి గాను పునర్నిర్మించిన ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎవరు?
1) అరవింద్ పనగారియ
2) సుర్జిత్ బళ్లా
3) రతిన్ రాయ్
4) బిబేక్ దెబ్రాయ్
- View Answer
- సమాధానం: 4
34. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) రెండో మహిళా చీఫ్ ఎవరు?
1) నదియా కల్వినో
2) ఐరినా బొకోవా
3) ఉర్సులా వాన్ డేర్ లెయన్
4) క్రిస్టిలినా జార్జివా
- View Answer
- సమాధానం: 4
35.భారత వైమానిక దళం చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ దనోవా తరువాత చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీఓఎస్)కి కొత్త చైర్మన్‌గా నియమితులైనవారు ఎవరు?
1) అరూప్ రహ
2) రాకేష్ కుమార్ సింగ్ భాదూరియా
3) బిపిన్ రావత్
4) అనీల్ కుమార్ బ్రౌన్
- View Answer
- సమాధానం: 3
36. అధ్యక్షుడిగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డెవిన్ వెంగీ ఇటీవల ఏ సంస్థకు రాజీనామా చేశారు?
1) ఫ్లిప్‌కార్ట్
2) ఈబే
3) అమెజాన్
4) అలీ ఎక్స్‌ప్రెస్
- View Answer
- సమాధానం: 2
37. ఇటీవల భారత వైమానిక దళానికి వైస్ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ పాల్ సింగ్
2) హరిష్ చంద దివాన్
3) సంతోష్ రాజ్ బాసిన్
4) హర్జిత్ సింగ్ అరోరా
- View Answer
- సమాధానం: 4
38. అంతర్జాతీయ ఎగ్ కమిషన్‌కు చైర్మన్‌గా నియమితులైన మొదటి ఆసియా వాసి ఎవరు?
1) సురేష్ చిట్టూరి
2) కె. సోమిరెడ్డి
3) సురేష్ రాయుడు
4) చిట్టూరి జగపతి రావు
- View Answer
- సమాధానం: 1
39. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో 86 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన భారత రెజ్లర్?
1) రాహూల్ ఎవేర్
2) దీపక్ పునియా
3) బజరంగ్ పునియా
4) రవికుమార్ దహియా
- View Answer
- సమాధానం: 2
40. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సారా టేలర్ ఏ దేశానికి చెందిన వారు?
1) న్యూజిలాండ్
2) బంగ్లాదేశ్
3) ఇంగ్లండ్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
41. అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎఫ్) 2019 వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ ఎక్కడ జరిగాయి?
1) బీజింగ్, చైనా
2) జకార్తా, ఇండోనేషియా
3) పటాయా, థాయ్‌లాండ్
4) గువాహటి, అసోం
- View Answer
- సమాధానం: 3
42. దక్షిణాసియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ అండర్–18 ఫుడ్‌బాల్ చాంపియన్‌షిప్ –2019 టైటిల్‌ను మొదటిసారి గెలుచుకున్న దేశం?
1) మయన్మార్
2) ఇండియా
3) బంగ్లాదేశ్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
43. పూర్తిస్థాయి అణ్వాయుధాల నిర్మూలనకు గాను ఏ రోజును అంతర్జాతీయ దినోత్సవంగా పాటిస్తున్నాం?
1) సెప్టెంబర్–22
2) సెప్టెంబర్–23
3) సెప్టెంబర్–26
4) సెప్టెంబర్–24
- View Answer
- సమాధానం: 3
44. ప్రపంచ సముద్ర దినోత్సవం(డబ్ల్యూఎండీ)–2019 నేపథ్యం ఏమిటి?
1) ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ ద మ్యారిటైమ్ కమ్యూనిటీ
2) అవర్ హెరిటేజ్–బెటర్ షిప్పింగ్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్
3) కనెక్టింగ్ షిప్స్, పోర్ట్స్ అండ్ పీపుల్
4) షిప్పింగ్: ఇన్డిస్పేన్సబుల్ టు ది వరల్డ్
- View Answer
- సమాధానం: 1
45. 2019 ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ఏమిటి?
1) టూరిజం ఫర్ ఆల్– ప్రమోటింగ్ యూనివర్సల్ యాక్సెసబిలిటీ
2) సస్టైనబుల్ టూరిజం– ఏ టూల్ ఫర్ డెవలప్మెంట్
3) టూరిజం అండ్ కల్చరల్ ప్రొటెక్షన్
4) టూరిజం అండ్ జాబ్స్: ఏ బెటర్ ప్యూచర్ ఫర్ ఆల్
- View Answer
- సమాధానం: 4
46. ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్–25
2) సెప్టెంబర్–28
3) సెప్టెంబర్–29
4) సెప్టెంబర్–30
- View Answer
- సమాధానం: 2
47. ఇటీవల న్యూఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించిన ‘రీసెట్:రీగెయినింగ్ ఇండియాస్ ఎకనమిక్ లెగసీ’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) సుబ్రహ్మనియణ్ స్వామి
2) రాజ్‌దీప్ సర్దేశాయ్
3) అసదుద్దీన్ ఓవైసీ
4) తారెక్ ఫాతే
- View Answer
- సమాధానం: 1
48. స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమానికి గాను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే గ్లోబల్ గోల్‌కీపర్ –2019 అవార్డును ఎవరు అందుకున్నారు?
1) హరిసిమ్రత్ కౌర్ బాదల్
2) రామ్ విలాశ్ పాశ్వాన్
3) అర్జున్ ముండా
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
49. 31వ పుణ్యభూషణ్ అవార్డు–2019ని అందుకున్న ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త?
1) డోనాల్డ్ పి.రయాన్
2) జీబీ డెగులార్కర్
3) రఖలాడ్స్ బంధోపాధ్యాయ
4) దిలీప్ చక్రవర్తి
- View Answer
- సమాధానం: 2
50.‘పక్కకు ఒత్తిగిలితే’ అనే కవితా సంకలనానికిగాను 28వ ‘సరస్వతీ సమ్మాన్–2018’ గ్రహీత?
1) కె. శివా రెడ్డి
2) బాపిరాజు అడివి
3) ఇన్నయ్య నరిశెట్టి
4) కేశవ రెడ్డి
- View Answer
- సమాధానం: 1