కరెంట్ అఫైర్స్(సెప్టెంబర్ 19 - 24, 2019)బిట్ బ్యాంక్
1. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల కోసం (WAWE Summit 2019) ‘మేక్ యువర్ ఓన్ బ్యాగ్’ అనే థీమ్‌తో ఏ నగరంలో సదస్సు నిర్వహించనున్నారు?
1) జైపూర్, రాజస్థాన్
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) వార ణాసి, ఉత్తర్‌ప్రదేశ్
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
2. కృత్రిమ మేధస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా శిక్షణ ఇచ్చేందుకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యుర్షిప్తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఒరాకిల్ కార్పొరేషన్
2) ఐబీఎం కార్పొరేషన్
3) మైక్రోసాఫ్ట్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో 2019 సంవత్సరానికి సంబంధించి ‘పోషణ్మహ’లో లేని అంశం?
1) బిడ్డ పుట్టిన మొదటి వేయి రోజులు
2) అనీమియా
3) మలేరియా
4) చే తుల పరిశుభ్రత
- View Answer
- సమాధానం: 3
4. ఇటీవల బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయింపు ఒప్పందంపై సంతకం చేసిన ప్రపంచంలోని రెండో అతిపెద్ద బొగ్గు గని డియోచాపాచమీదేవాంగంజ్–హరిన్సింగ్ బొగ్గు బ్లాక్ ఎక్కడ ఉంది?
1) ఒడిశా
2) జార్ఖండ్
3) పశ్చిమ బెంగాల్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
5.తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత సైనికులు తమ యుద్ధ సామర్థ్యాలను పరీక్షించడానికి, మెరుగుపరచడానికి నిర్వహించిన వ్యాయామం పేరు ఏమిటి?
1) ఎకువెరిన్
2) అజేయ వారియర్
3) చాంగ్ థాంగ్
4) వజ్ర ప్రహార్
- View Answer
- సమాధానం: 3
6. త్రివిధ దళాల 35వ కమాండర్ సమావేశం 2019ను ఎక్కడ నిర్వహించారు?
1) కొచ్చి, కేరళ
2) వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్
3) జైసల్మేర్, రాజస్థాన్
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
7. భారతదేశంలో అతిపెద్ద 5GW (గిగావాట్స్) సౌర జాతీయ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ ప్రకటించింది?
1) గుజరాత్
2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తర్‌ప్రదేశ్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
8.ఇటీవల ఏర్పాటు చేసిన ‘సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డు’ను ఎవరికి ప్రదానం చేస్తారు?
1) జాతి ఐక్యత, సమగ్రతకు కృషి చేసేవారికి
2) దేశ శాంతి కోసం కృషి చేసిన వ్యక్తికి
3) క్రీడా, కళా రంగంలో ఉన్న ప్రతిభావంతులకు
4) స్వచ్ఛతకు కృషిచేస్తున్న వారికి
- View Answer
- సమాధానం: 1
9. మొదటి సుస్థిర ఆవిష్కరణ సదస్సు ( Sustainability innovation Summit)ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్, తెలంగాణ
2) న్యూఢిల్లీ
3) ముంబై, మహారాష్ట్ర
4) గాంధీ నగర్, గుజరాత్
- View Answer
- సమాధానం: 1
10. ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ కార్యక్రమంతో పాటు శక్తి పరిరక్షణ మార్గదర్శకాలతో ప్రారంభించిన నాలెడ్జ్ మేనేజ్మెంట్ పోర్టల్ పేరు ఏమిటి?
1) శిక్షా వాణి
2) డిజికోప్
3) సిద్ధి
4) రోష్నీ
- View Answer
- సమాధానం: 3
11. భారతదేశంలో పౌష్టికాహార లోపం కారణంగా 2017లో మరణించిన వారి శాతం ఎంత?
1) 65.2%
2) 61.2%
3) 72.2%
4) 68.2%
- View Answer
- సమాధానం: 4
12. భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్(IISF) 5వ ఎడిషన్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్
2) గువహతి, అస్సాం
3) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
13. ఐదో అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ నేపథ్యం?
1) రైసెన్ ఇండియా– రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ సైన్స్ ఎంపోరింగ్ ద నేషన్
2) రైసెన్ ఇండియా – సైన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్
3) రైసెన్ ఇండియా – బిల్డింగ్ పార్టనర్షిప్స్ ఇంపాక్టింగ్ సొసైటీ
4) రైసెన్ ఇండియా – మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా
- View Answer
- సమాధానం: 1
14. ‘ది ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్ – 2019’ అనే యూఎన్ నివేదిక ప్రకారం ఏ దేశం ప్రపంచవ్యాప్తంగా 17.5 మిలియన్స్ వలసదారులతో అగ్రస్థానంలో ఉంది?
1) చైనా
2) భారత్
3) మెక్సికో
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
15. ప్రపంచ జనాభాలో 19% దాదాపు 51 మిలియన్ల అంతర్జాతీయ వలసదారులకు అతిథ్యమిచ్చిన దేశం ఏది?
1) యూకే
2) సౌదీ అరేబియా
3) జర్మనీ
4) యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 4
16. పోస్టల్ డిపార్ట్మెంట్ స్పీడ్ మెయిల్ సేవ (ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీస్)లను ఇటీవల ఏ దేశానికి తమ సేవలను విస్తరించింది?
1) ఇజ్రాయెల్
2) బ్రెజిల్
3) మెక్సికో
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
17. 2019 మార్చి 31 నాటికి 16 శాతం షేర్లు రిజస్టర్ చేసుకోవడంతో భారత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో ప్రవాస భారతీయులు 14,979 కోట్ల పెట్టుబడితో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
1) యూఏఈ
2) యూఎస్
3) యూకే
4) మారిషస్
- View Answer
- సమాధానం: 1
18. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) సర్వ సభ్య సమావేశం 63వ వార్షిక రెగ్యులర్ సెషన్ ఎక్కడ జరిగింది?
1) వాషింగ్టన్ డీసీ. యూఎస్
2) జెనీవా, స్విట్జర్లాండ్
3) కాన్బెర్రా, ఆస్ట్రేలియా
4) వియన్నా, ఆస్ట్రియా
- View Answer
- సమాధానం: 4
19. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా భారత్, అమెరికా త్రివిధ దళాలు మధ్య జరిగిన విన్యాసం పేరు ఏమిటి?
1) ఎక్సర్సైజ్ అజేయ వారియర్
2) ఎక్సర్సైజ్ ప్రబల్ దోస్తిక్
3) ఎక్సర్సైజ్ టైగర్ ట్రంఫ్
4) ఎక్సర్సైజ్ సంప్రితి
- View Answer
- సమాధానం: 3
20. ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ 2019’ ఎక్కడ జరిగింది?
1) జెనీవా, స్విట్జర్లాండ్
2) న్యూఢిల్లీ, భారత్
3) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
4) న్యూయార్క్, యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 4
21. ఐక్యరాజ్యసమితి క్లైమేట్ యాక్షన్ సమ్మిట్–2019 సందర్భంగా నికర కార్బన్ ఉద్గారాలను ఏ సంవత్సరం నాటికి సున్నా శాతానికి తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు?
1) 2060
2) 2050
3) 2030
4) 2045
- View Answer
- సమాధానం: 2
22. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (ఇ్ౖక25) 2019కి అతిథ్యమివ్వనున్న నగరం?
1) మరకేశ్, మొరాకో
2) బాన్, జర్మనీ
3) కొటోవైస్, పోలాండ్
4) శాంటియాగో, చిలీ
- View Answer
- సమాధానం: 4
23. జపాన్‌లోని సెసిబోలో జరిగిన భారత్, జపాన్, యూఎస్ మధ్య జరిగిన త్రైపాక్షిక సముద్ర వ్యాయామం పేరు ఏమిటి?
1) ఇన్జాస్ 2019
2) మలబార్ 2019
3) మిలాన్ 2019
4) వరుణ 2019
- View Answer
- సమాధానం: 2
24. ఏ సంవత్సరం నాటికి భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీ 26 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధిస్తుంది?
1) 2026
2) 2025
3) 2024
4) 2022
- View Answer
- సమాధానం: 2
25. పన్ను ప్రోత్సాహకాలు/మినహాయింపులు పొందలేని దేశీయ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను కేంద్రం 30 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించింది?
1) 25%
2) 22%
3) 18%
4) 15%
- View Answer
- సమాధానం: 2
26. కొత్తగా ఏర్పడిన దేశీయ తయారీ రంగ కంపెనీలకు తగ్గిన పన్నురేటు 15 శాతానికి తగ్గించక ముందు ఎంత పన్ను శాతం ఉండేది?
1) 18%
2) 22%
3) 25%
4) 27%
- View Answer
- సమాధానం: 3
27.ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–అపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సంస్థ ప్రకారం 2019 సంవత్సరానికి (ఎఫ్వై–ఫిస్కల్ ఇయర్ 2020) భారత్ జీడీపీ ఎంత?
1) 6.1%
2) 5.9%
3) 5.7%
4) 6.2%
- View Answer
- సమాధానం: 2
28. పన్ను రాబడులను ఎలక్ట్రానిక్ రూపంలో అంచనా వేయడానికి ‘నేషనల్ ఇ–అసెస్మెంట్ సెంటర్ (ఎన్ఇఏసీ)ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
1) ట్యాక్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్
2) నేషనల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్
3) సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్
4) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్
- View Answer
- సమాధానం: 4
29. ఫోర్బ్స్ సంస్థ ఉత్తమ కంపెనీల జాబితా 2019లో అగ్రస్థానంలో ఉన్న భారతీయ కంపెనీ ఏది?
1) టాటా స్టీల్
2) టీసీఎస్
3) టాటా మోటార్స్
4) ఇన్ఫోసిస్
- View Answer
- సమాధానం: 4
30. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ ఎంత?
1) 6.9%
2) 7.2%
3) 6.5%
4) 7.1%
- View Answer
- సమాధానం: 3
31.వాతావరణంలో జరుగుతున్న మార్పుల కోసం పోరాటం చేస్తున్న ఏ స్వీడన్ యువ పర్యావరణ కార్యకర్తకు ప్రతిష్టాత్మక స్వీడన్ నోబెల్‌ప్రైజ్ ‘రైట్ లైవ్లీహుడ్ 2019’ అవార్డు మరో నలుగురితో కలిసి లభించింది?
1) రిధిమా పాండే
2) గ్రెటా థన్‌బర్గ్
3) లోగన్ రిలే
4) లుయిసా న్యుబౌర్
- View Answer
- సమాధానం: 2
32. భారత్ నుంచి ఆస్కార్ –2020 ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన ‘గల్లీ బాయ్’ చిత్రానికి దర్శకుడు ఎవరు?
1) రాజ్‌కుమార్ హిరానీ
2) అనురాగ్ కశ్యప్
3) జోయా అక్తర్
4) కరణ్ జోహర్
- View Answer
- సమాధానం: 3
33. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో భారత నావికాదళ నావల్ డాక్‌యార్డ్‌లో ప్రారంభించిన రెండో స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామి ఏది?
1) ఐఎన్ఎస్ కుర్సురా
2) ఐఎన్ఎస్ వేల
3) ఐఎన్ఎస్ ఖంధేరి
4) ఐఎన్ఎస్ కరంజ్
- View Answer
- సమాధానం: 3
34. సోషల్ స్టాక్ ఎక్సె్ఛంజ్లను రూపొందించడంలో చర్యలు, నిబంధనలను సూచించడానికి సెబీ ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించినవారు?
1) సందీపా బారువ
2) హరీష్ త్యాగి
3) సంతోష్ పురిబచ్
4) ఇషాత్ హుస్సేన్
- View Answer
- సమాధానం: 4
35. 2019 సెప్టెంబర్ 19 గాను ఫిఫా (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్) పురుషుల ర్యాంకింగ్‌లో భారత ర్యాంక్ ఎంత?
1) 104
2) 103
3) 102
4) 100
- View Answer
- సమాధానం: 1
36. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2019లో 53 కేజీల విభాగంలో కాంస్య పతాకం సాధించిన భారత క్రీడాకారిణి?
1) రితూ ఫోగట్
2) బబితా కుమారి
3) గీతా ఫోగట్
4) వినేష్ ఫోగట్
- View Answer
- సమాధానం: 4
37. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2019 ఎక్కడ జరిగింది?
1) తష్కెంట్, ఉజ్బెకిస్తాన్
2) నూర్ సుల్తాన్, కజకిస్తాన్
3) బిష్కెక్, కిర్గిస్తాన్
4) దశాంబె, తజికిస్తాన్
- View Answer
- సమాధానం: 2
38. సినీయర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి ఫైనల్‌కు చేరిన 5వ భారత క్రీడాకారిగా చరిత్ర సృష్టించింది ఎవరు?
1) భజరంగ్ పునియా
2) రాహుల్ అవారి
3) దీపక్ పునియా
4) పర్విన్ రాణా
- View Answer
- సమాధానం: 3
39. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 2,450 పరుగులు చేసిన ఆటగాడు ఎవరు?
1) శిఖర్ ధావన్
2) రోహిత్ శర్మ
3) ఎం.ఎస్. ధోని
4) విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 4
40. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధూను రెండేళ్ల కాలానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏది?
1) ఎలో
2) అమెరికన్ ఎక్స్‌ప్రెస్
3) విసా
4) మాస్టర్ కార్డ్
- View Answer
- సమాధానం: 3
41. అంతర్జాతీయ టీ–20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన బ్యాట్స్‌మన్ ఎవరు?
1) బాబర్ అజాం
2) విరాట్ కోహ్లీ
3) శిఖర్ ధావన్
4) రోహిత్ శర్మ
- View Answer
- సమాధానం: 1
42. 10వ ‘వరల్డ్ బాంబూ డే –2019’ థీమ్ ఏమిటి?
1) మై బాంబూ మై వెల్త్
2) ఎ నేచురల్ సెలబ్రేషన్
3) బాంబూ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్
4) బాంబూ యాజ్ ఎ టూల్ ఫర్ ఎకనమిక్ సస్టైనబిలిటీ
- View Answer
- సమాధానం: 3
43.ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం(World Rhino Day)ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 19
2) సెప్టెంబర్ 20
3) సెప్టెంబర్ 21
4) సెప్టెంబర్ 22
- View Answer
- సమాధానం: 4
44. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సహకారంతో ఖడ్గమృగాల(Rhinos) సంరక్షణ కోసం క్రికెటర్ రోహిత్ శర్మ చేపట్టిన ప్రచార కార్యక్రమం ఏమిటి?
1) ప్రొటెక్ట్ రైనోస్ కాంపెయిన్
2) రోహిత్ 4 రైనోస్ కాంపెయిన్
3) రోహిత్ టు ప్రొటెక్ట్ రైనోస్ కాంపెయిన్
4) లెట్స్ ప్రొటెక్ట్ రైనోస్ కాంపెయిన్
- View Answer
- సమాధానం: 2
45.మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 20వ నెక్సా ఇంటర్నెషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ( ఐఫా అవార్డ్స్) 2019లో ఉత్తమ చిత్రంగా ఏ సినిమా ఎంపికైంది?
1) రాజీ
2) పద్మావత్
3) అంధాదున్
4) సంజు
- View Answer
- సమాధానం: 1
46. పోలియో, కలరా వంటి సంక్రమణ వ్యాధులను నిర్మూలించడంలో ప్రత్యేక కృషి చేసినందుకు ప్రసిద్ధ ‘వ్యాక్సిన్ హీరో –2019’ అవార్డు ఎవరికి లభించింది?
1) షేక్ హసీనా
2) వ్లాదిమిర్ పుతిన్
3) బోరిస్ జాన్సన్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 1
47. భారత సినిమా రంగంలో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2019’కు ఏ నటుడు ఎంపికయ్యారు?
1) ఆమిర్‌ఖాన్
2) అక్షయ్ కుమార్
3) షారుఖ్ ఖాన్
4) అమితాబ్ బచ్చన్
- View Answer
- సమాధానం: 4
48. బెంగళూరుకు చెందిన గౌరీ లంకేష్ ట్రస్ట్ బోర్టు అందించే తొలి ‘గౌరీ లంకేష్ మెమోరియల్ అవార్డు–2019’ ఏ జర్నలిస్ట్‌కు లభించింది?
1) అర్నబ్ గోస్వామి
2) రాజ్‌దీప్ సర్దేశాయ్
3) రవీష్ కుమార్
4) బర్కా దత్
- View Answer
- సమాధానం: 3
49. ఇటీవల గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించిన అతిపెద్ద లఢకీ నృత్యం ?
1) భవై
2) దేక్న్ని
3) చలో
4) షోన్దోల్
- View Answer
- సమాధానం: 4