కరెంట్ అఫైర్స్(మే 10 - 16, 2019)
1. అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1) జమ్మూకశ్మీర్
2) ఉత్తరప్రదేశ్
3) ఉత్తరాఖండ్
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
2. ?ఏ రాష్ట్ర పోలీస్ ‘దంతేశ్వరీ లడకీ’ లేదా ’దంతేశ్వరీ అమ్మవారి సేన’ పేరుతో నక్సల్ వ్యతిరేక మహిళా కమాండో యూనిట్‌ను మోహరించింది?
1) ఒడిశా
2) ఛత్తీస్‌గఢ్
3) పశ్చిమ బంగా
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 2
3. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్(డబ్ల్యూసీఓ) ఆసియా పసిఫిక్ ప్రాంత కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ హెడ్స్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) బెంగళూరు
2) కొచ్చి
3) ముంబై
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
4. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్(డబ్ల్యూసీఓ) ఆసియా పసిఫిక్ ప్రాంత కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ హెడ్స్ సమావేశానికి అధ్యక్షత వహించిదెవరు?
1) రాజ్‌కుమార్ బరత్వాల్
2) జాన్ జోసెఫ్
3) ప్రణబ్ కుమార్ దాస్
4) సుశాంత్ కుమార్ పండా
- View Answer
- సమాధానం: 3
5. ఎయిర్ హెల్ప్ సర్వే ప్రకారం ప్రపంచంలోని 10 ఉత్తమ విమానాశ్రయాల్లో 8వ స్థానం దక్కించుకున్న భారత విమానాశ్రయం?
1) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై
2) కెంపేగౌడా అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు
3) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ
4) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
6. 2019 మే 7-9 వరకు భారత్‌లో పర్యటించి ఇరు దేశాల మధ్య లోతైన-ఉమ్మడి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చకోవడంపై ఏ దేశ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సెడాత్ ఓనల్ చర్చించారు?
1) ఒమన్
2) టర్కీ
3) పాకిస్తాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
7. ఏ దేశానికి మిరపకాయల ఎగుమతి ప్రొటోకాల్‌పై భారత్ సంతకం చేసింది?
1) యునెటైడ్ కింగ్డమ్
2) మెక్సికో
3) ఇజ్రాయిల్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
8. 2020లో ఐక్యరాజ్య సమితి సర్వ సభ్యసమావేశం(యూఎన్జీఏ) ఓషియన్ కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) మాస్కో, రష్యా
2) బీజింగ్, చైనా
3) లిస్బన్, పోర్చుగల్
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 3
9. రెండు 1600 హెచ్‌పీ డెమూ(HP DEMU) రైలు సెట్లు కోసం భారత రైల్వేకు చెందిన కొంకణ్ రైల్వేస్ కార్పోరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్)తో ఏ దేశ రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
1) బంగ్లాదేశ్
2) నేపాల్
3) శ్రీలంక
4) పశ్చిమ బంగా
- View Answer
- సమాధానం: 2
10. కాంటాస్ ఎయిర్వేస్ ‘క్యూఎఫ్739’ అనే ప్రపంచపు తొలి జీరో వేస్ట్ కమర్షియల్ ఫ్లైట్‌ను నడిపింది. ఇది ఏ దేశానికి చెందింది?
1) ఆస్ట్రేలియా
2) అమెరికా
3) జర్మనీ
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
11. కృత్రిమ మేధ ఆధారిత హెచ్ఆర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ టాలోసిటీ ద్వారా నాణ్యమైన ప్రతిభ కోసం ఏఐ-సపోర్టెడ్ స్పర్శరహిత టెక్నాలజీతో నియామక ప్రక్రియను చేపట్టనున్న బ్యాంక్?
1) ఎస్ బ్యాంక్
2) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
3) ఐసీఐసీఐ బ్యాంక్
4) యాక్సిస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
12.వర్తకుల కోసం భారతదేశపు మొదటి యూపీఐ బాహి ఖాతా (డిజిటల్ లెడ్జర్)ను ప్రారంభించిన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం ఏది?
1) రూబీక్యూ
2) పేమీ ఇండియా
3) భారత్‌పే
4) పైసా దుకాన్
- View Answer
- సమాధానం: 3
13. ఎయిర్ హెల్ప్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ప్రథమ స్థానం దక్కించుకున్న హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది?
1) సౌదీ అరేబియా
2) యూఏఈ
3) ఖతార్
4) ఒమన్
- View Answer
- సమాధానం: 3
14. దక్షిణ చైనా సముద్రంలో జపాన్, ఫిలిప్పీన్స్, అమెరికా నౌకలతోపాటు భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ కోల్‌కత, ఐఎన్ఎస్ శక్తి పాల్గొన్న ఎక్సర్సైజ్ పేరు?
1) కోర్పట్
2) వరుణ
3) కొంకణ్
4) గ్రూప్ సెయిల్
- View Answer
- సమాధానం: 4
15. 15వ భారత ఆర్థిక సంఘం రెండు రోజులు సమావేశం భారతీయ రిజర్వ్ బ్యాంక్, వివిధ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలతో ఎక్కడ జరిగింది?
1) ముంబై
2) న్యూఢిల్లీ
3) బెంగళూరు
4) కోల్‌కత
- View Answer
- సమాధానం: 1
16. ఆర్బీఐ ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ క్రెడిట్ వృద్ధి శాతం?
1) 12.24%
2) 12.54%
3) 13.20%
4) 13.54%
- View Answer
- సమాధానం: 3
17. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ను అధిగమించి అత్యంత విలువైన సంస్థగా పేరు సాధించిన ఐటీ సంస్థ?
1) హెచ్‌సీఎల్
2) విప్రో
3) ఇన్ఫోసిస్
4) టీసీఎస్
- View Answer
- సమాధానం: 4
18. భారత వాయుసేనకు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలీకాప్టర్ ఏహెచ్-64ఈ(AH-64E)ను అప్పగించిన విమాన తయారీ సంస్థ?
1) థాలెస్, ఫ్రాన్స్
2) బోయింగ్, అమెరికా
3) లాక్‌హీడ్ మార్టిన్, అమెరికా
4) సుకోయ్, రష్యా
- View Answer
- సమాధానం: 2
19.డెంగ్యూ( డెంగీ) వ్యాధి నివారణ కోసం ఎఫ్‌డీఏ ఆమోదించిన తొలి వాక్సిన్ డెంగ్వాక్సియా పేరు?
1) సీవైడీ- టీడీవీ
2) సీవీడీ- టీవైవీ
3) సీడీవీ- టీవైడీ
4) సీవీవీ-టీడీవై
- View Answer
- సమాధానం: 1
20.సురక్షిత, పరిశీలక ఓటింగ్ నిర్వహణ కోసం ‘ఎలక్షన్ గార్డ్’ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన సంస్థ?
1) ఇన్ఫోసిస్
2) ఐబీఎం
3) మైక్రోసాఫ్ట్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 3
21. ఇండీజినియస్ బయోడైవర్సిటీ ఫౌండేషన్ (ఐబీఎఫ్) పరిశోధకులు గ్రిజిల్డ్ జెయింట్ స్క్విరిల్కు సంబంధించిన 363 గూళ్లను తొలిసారిగా ఎక్కడ కనుగొన్నారు?
1) అమరాంబళం రిజర్వ్ ఫారెస్ట్, కేరళ
2) పక్కమాళై రిజర్వ్ ఫారెస్ట్స్, తమిళనాడు
3) షోలయార్ రిజర్వ్ ఫారెస్ట్, కేరళ
4) హనుమాన్సాగర్ రిజర్వ్ ఫారెస్ట్, కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
22.బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) అధికారులు ఇటీవల ఏర్పాటు చేసిన భారతదేశపు తొలి ఐస్ కేఫ్ ఎక్కడ ఉంది?
1) లడఖ్, జమ్మూకశ్మీర్
2) విజయ్‌పుర్, సాంబ, జమ్మూకశ్మీర్
3) నౌషారా, రజౌరీ, జమ్మూకశ్మీర్
4) జంగ్లా, కార్గిల్, జమ్మూకశ్మీర్
- View Answer
- సమాధానం: 1
23. ఐఐటీ- బాంబే పరిశోధకుల బృందం దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసి తయారుచేసిన మైక్రోప్రాసెసర్ పేరు?
1) అజిత్
2) క్లిప్పర్
3) మరియా
4) రిజెల్
- View Answer
- సమాధానం: 1
24. 64 పిక్సెల్స్‌తో ప్రపంచపు తొలి అత్యధిక రెసల్యూషన్ ఇమేజ్ సెన్సార్‌ను ప్రవేశపెట్టిన సంస్థ?
1) అసస్
2) వన్‌ప్లస్
3) హువావే
4) శామ్సంగ్
- View Answer
- సమాధానం: 4
25.శతాబ్ది కాలంలో తొలిసారిగా బ్రౌన్ బేర్‌ను ఏ దేశంలో కనుగొన్నారు?
1) ఫిన్లాండ్
2) భారత్
3) పోర్చుగల్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
26. ఉష్ణాన్ని పసిగట్టే ప్రత్యేక వ్యవస్థ కలిగిన ఏ కొత్త జాతి ఎర్రటి గోధుమ రంగు పిట్ వైపర్‌ను ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో కనుగొన్నారు?
1) ప్రొటొబోత్రోప్స్ అరుణాచలెన్సిస్
2) ట్రైమిరిసురస్ అరుణాచలెన్సిస్
3) బార్నిన్సిస్ అరుణాచలెన్సిస్
4) టిబెటినస్ అరుణాచలెన్సిస్
- View Answer
- సమాధానం: 2
27. సముద్ర మట్టంలో పెరుగుదల, వాతావరణ మార్పుల కారణంగా 2070 నాటికి అంతరించే దశకు చేరుకున్న పులి జాతి ఏది?
1) సౌత్ చైనా టైగర్
2) కాస్పియన్ టైగర్
3) సైబీరియన్ టైగర్
4) బెంగాల్ టైగర్
- View Answer
- సమాధానం: 4
28. తొలిసారిగా సింగపూర్‌లో కనుగొన్న వైరస్ ద్వారా సంక్రమించే అరుదైన వ్యాధి పేరు ఏమిటి?
1) షీప్ పాక్స్
2) హార్స్ పాక్స్
3) కౌ పాక్స్
4) మంకీ పాక్స్
- View Answer
- సమాధానం: 4
29.అంటువ్యాధుల గుర్తింపు, నివారణ, స్పందన కోసం తొలిసారిగా‘గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ స్ట్రాటజీ’ని విడుదలచేసిన దేశం?
1) భారత్
2) జపాన్
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
30.ఇటీవల జపాన్ పరీక్షించిన ప్రపంచపు అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ పేరు?
1) ఏఎల్ఎఫ్ఏ-ఎక్స్ (-ALFA-X-)
2) రెన్ఫీ ఏవీఈ (Renfe AVE)
3) కొరైల్ కేటీఎక్స్ (Korail KTX)
4) మ్యాగ్లెవ్ (Maglev)
- View Answer
- సమాధానం: 1
31. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) విడుదల చేసిన ‘శాండ్ అండ్ సస్టైన్‌బులిటీ - ఫైండింగ్ న్యూ సొల్యూషన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఆఫ్ గ్లోబల్ శాండ్ రిసోర్సెస్’ ప్రకారం అక్రమ ఇసుక మైనింగ్‌లో అగ్రభాగాన నిలిచిన రెండు దేశాలు?
1) చైనా, భారత్
2) భారత్, పాకిస్తాన్
3) భారత్, బంగ్లాదేశ్
4) చైనా, పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
32.నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) అభివృద్ధి చేసిన గేదె తల్లిదండ్రుల వారసత్వ ప్రపంచపు తొలి సంపూర్ణ జన్యురాశి?
1) ఎన్డీడీబీ-అబ్రో-ముర్రా
2) ఎన్డీడీబీ-ఆగ్రో-ముర్రా
3) ఎన్డీడీబీ-అవనీ-ముర్రా
4)ఎన్డీడీబీ- ఆక్రో-ముర్రా
- View Answer
- సమాధానం: 1
33. వివిధ తరంగదైర్ఘ్యాలను గుర్తించగలిగే లోతైన సముద్రపు చేపల ఉనికి గురించి ప్రచురించిన పత్రిక?
1) జర్నల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్
2) జర్నల్ ఆఫ్ సైన్స్
3) నేచర్
4) జర్నల్ ఆఫ్ బయోలజీ
- View Answer
- సమాధానం: 2
34. కామన్వెల్త్ సెక్రెటేరియట్ అర్బిట్రల్ ట్రిబ్యునల్ సభ్యునిగా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు?
1) డీకే కరుణాకరన్
2) కె. ఎస్. రాధాకృష్ణన్
3) దినేశ్ మహేశ్వరి
4) హేమంత్ గుప్తా
- View Answer
- సమాధానం: 2
35.ఐక్యరాజ్య సమితి సర్వ సమావేశం (యూఎన్జీఏ) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) జోసెఫ్ డైస్
2) టిజ్జని మొహమ్మద్ బండే
3) జాన్ విలియం యాషే
4) అబ్దెలజీజ్ బౌట్ఫ్లికా
- View Answer
- సమాధానం: 2
36. ఎరిత్రియాకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) సుభాశ్ చంద్
2) సందీప్ చంద్
3) హరీశ్ రాజ్
4) సంతోష్ వి. కుమార్
- View Answer
- సమాధానం: 1
37. 2019 క్రికెట్ ప్రపంచ కప్పులో ‘అముల్’ ఏ జట్టుకు ప్రాయోజకత్వం (స్పాన్సర్షిప్) వహిస్తుంది?
1) బంగ్లాదేశ్ జట్టు
2) శ్రీలంక జట్టు
3) భారత్ జట్టు
4) అఫ్ఘనిస్తాన్ జట్టు
- View Answer
- సమాధానం: 4
38. భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) గ్రహం రీడ్
2) గులాం రబ్బానీ
3) లాల్గింగ్లోవా హ్మర్
4) ఐగోర్ స్టిమాక్
- View Answer
- సమాధానం: 4
39. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2019 టైటిల్ విజేత?
1) చెన్నై సూపర్ కింగ్స్
2) సన్‌రైజర్స్ హైదరాబాద్
3) ముంబై ఇండియన్స్
4) రాజస్తాన్ రాయల్స్
- View Answer
- సమాధానం: 3
40. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీయిజంపై విజయం సాధించినందుకు 74వ వార్షిక విజయోత్సవాన్ని ఐరోపాలో ఎప్పుడు జరుపుకున్నారు?
1) మే 8
2) మే 7
3) మే 9
4) మే 6
- View Answer
- సమాధానం: 3
41. కింది ఏ భారతీయ సైనిక దళం 2019 సంవత్సరాన్ని ‘ఇయిర్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ కిన్’గా సంస్కరించుకుంది?
1) భారత ఆర్మీ
2) భారత నావికా దళం
3) భారత వాయుసేన
4) భారత కోస్ట్ గార్డ్(తీర ప్రాంత రక్షక దళం)
- View Answer
- సమాధానం: 1
42. 2019 మే 9న ఎవరి 158వ జయంతి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) డాక్టర్. రాజేంద్రప్రసాద్
3) లాల్ బహదూర్ శాస్త్రి
4) రవీంద్రనాథ్ ఠాగూర్
- View Answer
- సమాధానం: 4
43.2019 మే 6-12 వరకూ జరిగిన 5వ ఐక్యరాజ్య సమితి ప్రపంచ రోడ్డు భద్రతా వారోత్సవాల నేపథ్యం?
1)‘సేవ్ లైవ్స్ అండ్ స్పీకప్’
2)‘లెట్స్ స్పీడ్ అప్ ది సొల్యూషన్స్’
3) ‘లీడర్షిప్ ఫర్ రోడ్ సేఫ్టీ’
4)‘రైజింగ్ అవేర్నెస్ అబౌట్ ది రోడ్ సేఫీ’్ట
- View Answer
- సమాధానం: 3
44. భారత్‌లో ప్రతి సంవత్సరం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 8
2) మే 11
3) మే 10
4) మే 9
- View Answer
- సమాధానం: 2
45. 2019 ప్రపంచ వలస పక్షుల దినం నేపథ్యం?
1) ‘ప్రొటెక్ట్ బర్డ్స్- బీ ది సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్’
2) ‘యూనిఫైయింగ్ అవర్ వాయిసెస్ ఫర్ బర్డ్ కన్సర్వేషన్’
3) ‘థెయిర్ ఫ్యూచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్- ఎ హెల్తీ ప్లానెట్ ఫర్ మైగ్రేటరీ బర్డ్స్ అండ్ పీపుల్’
4) ‘ఇయిర్ ఆఫ్ ది బర్డ్’
- View Answer
- సమాధానం: 1
46. భారత విభజన చరిత్రకారుడు, సిక్కు చరిత్రకారుడు 95 ఏళ్ల వయసులో ఇటీవల ఛండీగఢ్‌లో మరణించారు. ఆయన పేరు?
1) గోపాల్ సింగ్
2) కృపాల్ సింగ్
3) అర్జున్ సింగ్
4) వికాస్ సింగ్
- View Answer
- సమాధానం: 2
47. 1997లో ‘సైవు నార్కలీ’( ది రిక్లైనింగ్ ఛెయిర్)నవలకు సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తమిళ నవలా రచయిత ఇటీవల మరణించారు. ఆయన పేరు?
1) తోప్పిల్ మెహమ్మద్ మీరన్
2) రాజం కృష్ణన్
3) బాలకుమారన్
4) తమిళ్‌వనన్
- View Answer
- సమాధానం: 1
48. భారత్‌లో సుదీర్ఘకాలం సేవలందించిన కార్పోరేట్ చీఫ్, ఐటీసీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఇటీవల మరణించారు. ఆయన పేరు?
1) భీష్మ నారాయణ్ సింగ్
2) చంద్రశేఖర్ రథ్
3) యోగేశ్ చంద్ర దేవేశ్వర్
4) కేదార్నాథ్ సింగ్
- View Answer
- సమాధానం: 3
49. పోర్చుగల్‌లోని లిస్బన్లో జరగనున్న ఓషియన్ కాన్ఫరెన్స్ 2020 నేపథ్యం ఏమిటి?
1) ‘స్కేలింగ్ అప్ ఓషియన్ యాక్షన్ బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గోల్ 14 - స్టాక్‌టేకింగ్, పార్ట్నర్షిప్స్ అండ్ సొల్యూషన్స్’
2) ‘టు క్రియేట్ అండ్ బ్రింగ్ అరౌండ్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ ఫర్ ఇండివిడ్యువల్స్ అండ్ ఇండస్ట్రీ’
3) ‘హార్నెసింగ్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్‌కేర్’
4) ‘టు ఫైనలైజ్ ది స్ట్రాటజీ అండ్ క్వశ్చనేర్ ఫర్ ది సెన్సెస్ 2021’
- View Answer
- సమాధానం: 1
50. 2019 అంతర్జాతీయ నర్సుల దినం -నేపథ్యం?
1) ‘నర్సెస్- ఎ ఫోర్స్ ఫర్ ఛేంజ్- ఇంప్రూవింగ్ హెల్త్ సిస్టమ్స్’
2) ‘నర్సెస్- ఎ వాయిస్ టు లీడ్ అఛీవింగ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్’
3) ‘నర్సెస్- ఎ వాయిస్ టు లీడ్- హెల్త్ ఫర్ ఆల్’
4) ‘ఎ వాయిస్ టు లీడ్- హెల్త్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్’
- View Answer
- సమాధానం: 3